newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

43 అంగుళాల స్మార్ట్ టీవీ.. షియోమీ బంపర్ ఆఫర్

12-11-201912-11-2019 15:31:28 IST
2019-11-12T10:01:28.798Z12-11-2019 2019-11-12T10:01:23.527Z - - 10-04-2021

43 అంగుళాల స్మార్ట్ టీవీ.. షియోమీ బంపర్ ఆఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షియోమీ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్లు, ఇతర ఫోన్ యాక్సెసరీస్ తో పాటు టీవీ రంగంలోనూ ప్రవేశించింది. తాజాగా టీ షర్ట్ లు కూడా విక్రయిస్తోంది. టీవీరంగంలో మంచి ఫీచర్లు, తక్కువ ధర కలిగిన వాటికి ఆదరణ బాగుంది. మార్కెట్లో షియోమీ స్మార్ట్ టీవీలకు ఆదరణ బాగుంది. షియోమి ఇటీవల తన 40-ఇంచ్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది.

తాజాగా ఈ టీవీకి తోడు 43 అంగుళాల టీవీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ టీవీని మంచి ఆఫర్ ధరలో ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. షియోమీ ఫ్లాష్ సేల్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది. ఆసక్తిగల కస్టమర్లు షియోమి యొక్క 43-అంగుళాల స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ ధర రూ.24,999. ఈ టీవీని క్రెడిట్ కార్డుల ద్వారా కొనాలంటే మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. 

43 అంగుళాల స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

* 43 అంగుళాల షియోమి ఎంఐ టివి 4 ఎక్స్ మోడల్ లో 20డబ్ల్యూ స్పీకర్లు 

*ఇవి టెలివిజన్ డాల్బీ ప్లస్ డిటిఎస్-హెచ్‌డి ఆడియో సౌకర్యం

* ఆండ్రాయిడ్ టీవీతో జతచేసిన ప్యాచ్‌వాల్ UI  సదుపాయం

*డేటా సేవర్ అనే కొత్త ఫీచర్‌ 

* 7,00,000+ గంటల కంటెంట్‌ 

*.Mi LED స్మార్ట్ టివికి ఇన్ బిల్డ్ యాప్ లు

*4K UHD (3840 x 2160 పిక్సెల్స్) ప్యానల్‌

*ఆండ్రాయిడ్ పై 9.0, గూగుల్ ప్లే స్టోర్, క్రోమ్‌కాస్ట్

* ప్లే మూవీస్, గూగుల్ అసిస్టెంట్, ఫైల్ మేనేజర్, మీడియా ప్లేయర్

*టీవీ గైడ్ యాప్, లైవ్ టీవీ యాప్, వీపీ 9 ప్రొఫైల్ 2 ఫీచర్లు కలిగి ఉంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle