4జీ యుద్ధంలోకి నోకియా 220 4జీ
24-07-201924-07-2019 17:24:35 IST
Updated On 25-07-2019 16:37:10 ISTUpdated On 25-07-20192019-07-24T11:54:35.176Z24-07-2019 2019-07-24T11:54:08.561Z - 2019-07-25T11:07:10.951Z - 25-07-2019

నోకియా ఫోన్ అంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్. కొంతకాలం గ్యాప్ తరవాత మళ్తీ తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది నోకియా. తాజాగా నోకియా సంస్థ 4 జీ బడ్జెట్ ఫోన్లను విడుదలచేసింది.

నోకియా 220 4 జీ పేరుతో ఇవి విడుదలయ్యాయి. బ్లూ మరియు బ్లాక్ రంగుల్లో ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు రూ.3000 వరకూ ఉన్నాయి. అయితే ఇవి భారత్ మార్కెట్లోకి రావడానికి మాత్రం ఆగస్టు వరకూ ఆగాల్సిందే. ఆగస్టులో మరో మోడల్ నోకియా 105 రాబోతున్నాయి. ఇవి పింక్, బ్లాక్ మరియు బ్లూ రంగుల్లో కనిపించబోతున్నాయి. వీటిధరలు రూ.999 వరకూ ఉండవచ్చు,
నోకియా 220 4జీ స్పెసిఫికేషన్లు
* 2014లో వచ్చిన నోకియా 220కి నోకియా 220 4జీ సీక్వెల్
* కలర్ స్క్రీన్ డిస్ ప్లే
* గేమ్ లాఫ్ట్ నుంచి గేమ్స్
*పోలికార్బోనేట్ బాడీ
* 2.4 అంగుళాల QQVGA కలర్ డిస్ ప్లే
* 16 ఎంబీ, 24 ఎంబీ ర్యామ్
* వీజీయే కెమేరా
*బరువు 86.5 గ్రాములు
* 2 జీ , 3 జీ తోపాటు 4 జీ కనెక్టివిటీ
* బ్లూటూత్ 4.2, మైక్రో యుఎస్ బి పోర్ట్
* ఎంపీ3 ప్లేయర్
* 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్
* 1200 ఎంఎహెచ్ బ్యాటరీ


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా