newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

30 నిమిషాల్లో 1600 గెలాక్సీ పోల్డ్ మొబైల్స్ అమ్మకాలు..

05-10-201905-10-2019 09:22:25 IST
Updated On 05-10-2019 10:00:01 ISTUpdated On 05-10-20192019-10-05T03:52:25.093Z05-10-2019 2019-10-05T03:52:20.251Z - 2019-10-05T04:30:01.791Z - 05-10-2019

30 నిమిషాల్లో 1600 గెలాక్సీ పోల్డ్ మొబైల్స్ అమ్మకాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో కొత్త రికార్డును స్థాపించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారత్‌లో కేవలం 30 నిమిషాల్లో 1,600ల గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను పూర్తి చేసింది. శుక్రవారం కంపెనీ అధికారిక ఆన్ లైన్ స్టోర్‌లో ఫ్రీ బుకింగ్స్‌ని ప్రారంభించాక శరవేగంగా అమ్మకాలు జరిగాయని కంపెనీకి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

ఇప్పటికే వీటికోసం బుక్ చేసుకున్న వినియోగదారులు ఒక్కొక్క స్మార్ట్ ఫోన ధర రూ. 1.64,999ని అప్పటికప్పుడే చెల్లించి తీసుకున్నారు. వీరికి అక్టోబర్ 20లోగా స్మార్ట్ ఫోన్‌లను అందించనున్నారు. 

ప్రారంభ స్టాక్‌ని 1699 స్మార్ట్ ఫోన్లకే పరిమితం చేసినందున భారత్‌లో గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ల ప్రీ బుకింగ్స్‌ని కొంతకాలం వరకు నిలిపివేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మోడల్ స్మార్చ్ ఫోన్లను కొన్న వినియోగదారులందరికీ సంవత్సరం ఫ్లెక్స్ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ని అందచేయనున్నారు.

గెలాక్సీ ఫోల్డ్ 12 జీపీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజిని కలిగి ఉంటుంది. స్టాండర్డ్ ఫాంలో ఈ డివైస్ సాధారణ డే టుడే టాస్క్‌లకు గాను 4.6 ఇంచ్ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది. కానీ ఫోన్‌ని మడిచినప్పుడు 7.3 ఇంచ్ డిస్‌ప్లేని అందిస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఒక పుస్తకంలా మడువగలుగుతుంది

ప్రపంచంలోనే మొట్టమొదటి మడువదగిన డైనమిక్ ఏఎమ్ఓ ఎల్ఈడీ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేని కలిగిన ఈ డివైస్ స్ప్లిట్ స్క్రీన్ మల్టీ టాస్కింగ్‌ను ఆఫర్ చేస్తోంది. దీంట్లో ఆరు కెమెరాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడు సెల్ఫీ కెమెరాలు ఉంటున్నాయి. (10 ఎంపీ మెయిన్ సెన్సర్ మరియు 8 ఎంపీ డెప్త్ సెన్సర్) ఫోన్ ముందుభాగంలో మూడు కెమెరాలుంటాయి. 

Image result for Samsung sells 1,600 Galaxy Fold devices in India in 30 minutes after bookings open

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle