newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2021 ఐఫోన్‌ ముచ్చట్లు తెలుసా?

07-12-201907-12-2019 10:03:15 IST
2019-12-07T04:33:15.643Z07-12-2019 2019-12-07T04:25:45.104Z - - 15-04-2021

2021 ఐఫోన్‌ ముచ్చట్లు తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త ఐఫోన్‌ వస్తోందంటే.. మార్కెట్‌లో మొదలయ్యే సందడే వేరు. అలా ప్రస్తుతం ఐఫోన్‌-2020 ముచ్చట్లు టెక్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. కొత్త ఐఫోన్‌లో ఆ ఆప్షన్‌ ఉంటుంది, ఈ ఆప్షన్‌ ఉంటుంది అంటూ వార్తలొస్తున్నాయి. ఈ లోగా మరో కొత్త ముచ్చట బయటికొచ్చింది.

అదే ఐఫోన్‌ 2021. అవును రెండేళ్ల తర్వాత వచ్చే ఐఫోన్ల  గురించి టెక్‌ పరిశోధకులు ఆసక్తికరమైన సమాచారాన్ని తీసుకొచ్చారు. 2021లో వచ్చే ఐఫోన్లలో అసలు ఏ పోర్టూ ఉండదట. అంటే ఛార్జింగ్‌ పోర్టు లేకుండానే కొత్త ఐఫోన్‌ రాబోతోంది. ఎలాగూ గత ఐదు సిరీస్‌ల నుంచి ఐఫోన్‌ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ను నిలిపేసింది.

ఆపిల్‌ మొబైల్స్‌ అనలిస్ట్‌ మింగ్‌ చి కో వివరాల ప్రకారం అయితే 2021లో వచ్చే ఐఫోన్స్‌ సరికొత్త ఆలోచనలతో రాబోతున్నాయి. ఎటువంటి పోర్టులు లేకుండానే 2021లో ఓ ఫోన్‌ తీసుకురావాలని ఆపిల్‌ యోచిస్తోందట. దీని కోసం వచ్చే ఏడాది వచ్చే హైఎండ్‌ ఫోన్‌లో ఈ మార్పులు చేస్తారని తెలుస్తోంది. అది విజయవంతం అయితే... అన్నీ కుదిరితే 2022 నుంచి మొత్తంగా ఇలాంటి ఫోన్లే వస్తాయట. గతంలో ఫేస్‌ ఐడీ విషయంలోనూ ఆపిల్‌ ఇలానే చేసిన విషయం తెలిసిందే.  

ఆపిల్‌ నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తోన్న ఆపిల్‌ ఎస్‌ఈ2 వచ్చే ఏడాదే రాబోతోంది. ఇందులో ఫేస్‌ఐడీ కాకుండా పవర్‌ బటన్‌ ఉన్న టచ్‌ ఐడీనే ఇస్తున్నారు. ఈ సిరీస్‌లో ఎస్‌ఈ2 ప్లస్‌ కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. అందులోనూ పైన చెప్పుకున్నట్లు పోర్ట్‌లెస్‌గా ఉండబోతోంది. ఈ మొబైల్‌లో 5.5 లేదా 6.1 అంగుళాల స్క్రీన్‌తో తీసుకొస్తారు. ఇందులో కూడా పవర్‌ బటన్‌తో టచ్‌ ఐడీ ఇస్తున్నారట. అయితే ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం.

Image result for is 2021 iphone ditch power port

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle