newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2020 నాటికి యాపిల్ ఫోన్లలో టైం ఆఫ్ ఫ్లైట్ కెమేరా

19-07-201919-07-2019 15:46:05 IST
2019-07-19T10:16:05.836Z19-07-2019 2019-07-19T10:16:03.845Z - - 20-04-2021

2020 నాటికి యాపిల్ ఫోన్లలో టైం ఆఫ్ ఫ్లైట్ కెమేరా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 

యాపిల్ ఐ ఫోన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ దానిని కొనడం ఇప్పుడు ఈజీ అయిపోయింది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఐ ఫోన్లలో 2020 నాటికి మరో అదనపు ఆకర్షణ రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి టెక్నాలజీ వర్గాలు. అంతర్జాతీయ స్థాయిలో 2020 నాటికి టైం ఆఫ్ ఫ్లైట్ (ToF) 3 డీ సెన్సార్ కెమేరాను ఆపిల్ ఫోన్లలో ఏర్పాటుచేయబోతున్నట్టు తెలుస్తోంది. 

2019 చివరినాటికి ఈ తరహా కెమేరా వ్యవస్థను ఐ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని రూమర్లు వచ్చాయి. కానీ ఐఫోన్ వర్గాలు మాత్రం అది సాధ్యం కాదని, 2020 నాటికి కార్యరూపం దాల్చవచ్చని పేర్కొంటున్నాయి. వర్టికల్ కేవిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ (VCSEL) టెక్నాలజీ కలిగిన కెమేరా 2020 కి రాబోయే ఐఫోన్లలో ఏర్పాటుచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈట్రూ డెప్త్ కెమేరాలో ఎన్నో విశిష్ట లక్షణాలుంటాయి. ఫేస్ ఐడీ, యానిమోజీ, పోర్ట్రైయిట్ మోడ్ సెల్ఫీలు తీసుకోవచ్చు. 

ఐఫోన్ల కంటే ముందుగా ఐ ఫోన్ ఐపాడ్స్ లో ఈ తరహా కెమేరాను ముందుగా ఏర్పాటుచేయబోతున్నట్టు యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి  టైం ఆఫ్ ఫ్లైట్ కెమేరా మోడ్ అత్యాధునిక నాలుగు మోడల్స్ కలిగిన ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

5.4 అంగుళాలు, 6.1 అంగుళాలు, 6.7 అంగుళాలు కలిగిన ఓఎల్ఇడీ స్క్రీన్లు కలిగిన ఫోన్లు రానున్నాయి. ఈ ఫోన్లన్నీ 5 జీ కనెక్టివిటీ సదుపాయం కలిగి ఉంటాయని తెలుస్తోంది. 5 జీ సదుపాయం లేని ఐఫోన్ 8 మోడల్ తరహాలోనే ఇవి వుంటాయని తెలుస్తోంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle