newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

100 జీబీ డేటా 351 రూపాయలకే.. ఐడియా-వోడాఫోన్

14-09-202014-09-2020 16:06:30 IST
2020-09-14T10:36:30.106Z14-09-2020 2020-09-14T10:36:27.195Z - - 19-04-2021

100 జీబీ డేటా 351 రూపాయలకే.. ఐడియా-వోడాఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఇటీవలే రీబ్రాండ్ అయిన సంగతి తెలిసిందే. 'వి.ఐ.' గా ఇప్పుడు టెలీకాం రంగంలో దూసుకుపోవాలని భావిస్తూ ఉంది సదరు సంస్థ. తాజాగా వినియోగదారులను ఆకర్షించడానికి 100 జీబీ ప్లాన్ ను తీసుకుని వచ్చింది.  ఈ ప్లాన్ ధర 351 రూపాయలు కాగా.. వ్యాలిడిటీ 56 రోజులు పాటూ ఉంది.

లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుందని సంస్థ భావిస్తోంది.

వి.ఐ. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 100జీబీ 2జీ/3జీ/4జీ డేటా లభించనుంది. అయితే ఈ ప్లాన్ లో ఎటువంటి వాయిస్ కాలింగ్ కానీ, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కానీ ఉండవు. కాలింగ్ కోసం కస్టమర్లు ఇతర టాక్-టైమ్ ప్లాన్ లు యాక్టివేట్ చేసుకోవాలి.

351 రూపాయల ప్లాన్ కాకుండా మరో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ను కూడా తీసుకుని వచ్చింది. ఈ ప్లాన్ విలువ 251 రూపాయలు. మొత్తం 28 రోజుల వ్యాలిడిటీలో రానుంది. ఈ ప్లాన్ ప్రకారం 50 జీబీ 2జీ/3జీ/4జీ డేటా అందించనున్నారు. 351 ప్లాన్ లాగే ఈ ప్లాన్ కు కూడా వాయిస్ కాలింగ్ మినిట్స్ ఉండవు.    

వోడాఫోన్, ఐడియా టెలికాం కంపెనీలు కలిసిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ను తీసుకుని వచ్చారు. వోడాఫోన్, ఐడియా కంపెనీలు భారతదేశంలో పెద్ద టెలికాం నెట్ వర్క్ గా చరిత్ర సృష్టించాలనే ఉద్దేశ్యంతో మెర్జ్ అయ్యాయి. ప్రస్తుతం జియో, ఎయిర్ టెల్ లను వి.ఐ. ఛాలెంజ్ చేయనుంది. ఎయిర్ టెల్, జియో టెలికాం కంపెనీలు ఇప్పటికే తమ కస్టమర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఆఫర్లను ఇస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ లోకి వి.ఐ. సంస్థ కూడా వచ్చి చేరింది. ఎయిర్ టెల్, జియోను తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి. రాబోయే కాలంలో మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. 

Airtel వినియోగదారులకు శుభవార్త..

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle