newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

10 నిమిషాల్లో హాట్‌ కేక్‌లా అమ్ముడుపోయిన ‘మేట్‌ ఎక్స్‌’

16-11-201916-11-2019 09:49:54 IST
2019-11-16T04:19:54.056Z16-11-2019 2019-11-16T04:19:49.024Z - - 03-07-2020

10 నిమిషాల్లో హాట్‌ కేక్‌లా అమ్ముడుపోయిన ‘మేట్‌ ఎక్స్‌’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హువావే ఫోల్డింగ్‌ ఫోన్‌ ‘మేట్‌ ఎక్స్‌’ ఈ రోజు చైనాలో సేల్‌కి తీసుకొచ్చారు. అందరూ అనుకున్నట్లే హువావే చైనాలో మరోసారి దుమ్ము రేపింది. కేవలం 10 నిమిషాల్లోనే మొబైళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కొత్త ఫీచర్లు, ఆసక్తికరమైన లుక్‌ ఉండటంతో చైనీయులు మొబైళ్లను ముచ్చటపడి మరీ కొనేశారు. 5జీ సాంకేతికతతో రూపొందిన ఈ మొబైల్‌ను గత నెల 23న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు సేల్‌కు తీసుకొచ్చారు. తర్వాతి సేల్‌ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

మేట్‌ ఎక్స్‌లో 8 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. దీనిని పుస్తకంలా మడత పెట్టేయవచ్చు. మడత పెడితే 6.6 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. ఈ సమయంలో సెకండరీ డిస్‌ప్లే సైజు 6.38 అంగుళాలుగా ఉంటుంది. మేట్‌ ఎక్స్‌లో కిరిన్‌ 980 ప్రాసెసర్‌ ఉంటుంది. బేరన్‌ 5000 చిప్‌సెట్‌ను వాడారు.

గూగుల్ ఓపెన్‌ సోర్స్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా రూపొందిన ఈఎంయూఐ 9 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. 512 జీబీ అంతర్గత మెమొరీ ఉంటుంది. మెమొరీ కార్డు సాయంతో 256 జీబీ వరకు అదనంగా స్టోరేజీ పెంచుకోవచ్చు. ఈ మొబైల్‌ ధర రూ. 1.70 లక్షలు.

మేట్‌ ఎక్స్‌లో 2250 ఎంఏహెచ్‌ బ్యాటరీలు రెండు ఉంటాయి. ఇందులో మూడు కెమెరాలుంటాయి. వాటిలో 40 ఎంపీ సూపర్‌ సెన్సింగ్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంటుంది. 16 ఎంపీ సూపర్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరొకటి. 8 ఎంపీ టెలీఫొటో కెమెరా ఇస్తున్నారు. ఇవి కాకుండా టీవోఎఫ్‌ కెమెరా కూడా ఉంటుంది. ఫోల్డింగ్‌ డిజైన్‌ వల్ల ఈ కెమెరాలనే ఫ్రంట్‌ కెమెరాలుగా కూడా వాడుకోవచ్చు. దీని ధర 16,999 యువాన్లు. మన కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు రూ.1,80,000. అఅయితే ఈ ఫోన్‌ మన దేశానికి ఎప్పుడొస్తుంది? అసలు వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

Image result for met x mobile world congress 2019

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   7 hours ago


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


టిక్ టాక్‌కి పోటీగా.. యూట్యూబ్ నయా ఫీచర్

టిక్ టాక్‌కి పోటీగా.. యూట్యూబ్ నయా ఫీచర్

   27-06-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle