newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హువావే నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లు

09-04-201909-04-2019 15:41:33 IST
2019-04-09T10:11:33.300Z09-04-2019 2019-04-09T10:11:29.397Z - - 20-04-2021

హువావే నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హువావే స్మార్ట్ ఫోన్లు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా భారతీయ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో  దూసుకుపోతోంది.  హువాఏ పీ 30, పీ 30 ప్రొ పారిస్‌లో   ఆవిష్కరించింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ పీ30 ప్రొ, పీ 30 స్మార్ట్‌ఫోన్లను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. భారత్‌లో విడుదలైన హువావే లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే.  భారీ డిస్‌ప్లే, భారీ  బ్యాటరీ తోపాటు  ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరా, సూపర్‌ చార్జ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌,  ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ను ఇందులో వున్నాయి.  

హువావే పీ30 ప్రొ ఫీచర్లేంటంటే...

6.47 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

హువావే కైరిన్‌ 980 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌

ఆండ్రాయిడ్‌ 9.0 పై, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌

256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

40+ 20+ 8  ఎంపీ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరా

32 ఎంపీ  సెల్ఫీ కెమెరా

హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌,  4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

దీని ధర రూ 71,990

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle