హువాయ్ పీ30.. స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్
05-09-201905-09-2019 15:11:54 IST
2019-09-05T09:41:54.661Z05-09-2019 2019-09-05T09:41:42.369Z - - 17-04-2021

హువాయ్ తమ ఖాతాదారుల కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ పీ 30 మోడల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ కెమేరాలే స్సెషల్. ఈ స్మార్ట్ ఫోన్లలోని కెమెరాతో 60fps వద్ద 4K నాణ్యతతో వీడియోలను తీయవచ్చని, హువాయ్ చెబుతోంది. ఈ ఫోన్లో AI మూవీ ఎడిటర్ కూడా ఉంది, ఇది ఆటోమేటిగ్గా యాక్షన్ ముఖ్యాంశాలను గుర్తించి, నేపథ్య సంగీతాన్ని మరియు ప్రత్యేక ఎఫెక్టులను జోడించే టూల్స్ ని సూచిస్తుంది. హువాయ్ పీ30 స్పెసిఫికేషన్లు * 6.47 ఓఎల్ఇడీ డిస్ ప్లే * ఐపి 68 *లైకా క్వాడ్ కెమేరా *సూపర్ జూమ్ లెన్స్, సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ *హువా 40వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ * బ్రీతింగ్ క్రిస్టల్, యాంబర్ సన్ రైజ్, పెరల్ వైట్, అరోరా, బ్లాక్ రంగుల్లో లభ్యం * 3X ఆప్టికల్ జూమ్, 5X హైబ్రిడ్ జూమ్ మరియు 50X రెట్లు డిజిటల్ జూమ్ *2340x1080 రిజల్యూషన్ *వాటర్ డ్రాప్ నోచ్ *8GB ర్యామ్, 128GB స్టోరేజ్ * 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ *8GB RAM 512GB స్టోరేజ్ *4,200mAh బ్యాటరీ * హువావే P 30 ధర రూ.62,200 * హువావే ప్రొపి 30 ధర 128GB వేరియంట్ రూ.78,000) * 256GB వేరియంట్ దర రూ.85,600 * 512GB వేరియంట్ ధర రూ.97,000

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా