హానర్ 20 ప్రొ.. అదిరిపోయే ఫీచర్లు
11-06-201911-06-2019 14:16:31 IST
2019-06-11T08:46:31.854Z11-06-2019 2019-06-11T07:47:02.215Z - - 14-04-2021

చైనా మొబైల్ తయారీ సంస్థ హానర్ 20 సిరీస్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి విడుదలచేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు ఉండడంతో తన ఫోకస్ అంతా భారత మార్కెట్‌పై పెట్టింది. హానర్ 20, హానర్ 20 ప్రొ, హానర్ 20 ఐ పేర్లతో వీటిని లాంచ్ చేస్తోంది. క్వాడ్ కెమెరాతో హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, బడ్జెట్ ధరలో హానర్ 20ఐ ని లాంచ్ చేసింది. మూడు ఫోన్లకు 32ఎంపీ సామర్థ్యం ఉన్న సెల్పీ కెమెరాలను అమర్చగా, డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం ఒకేవిధంగా ఉంది. అయితే 20 ప్రొలో మాత్రం 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. అలాగే 20ఐ స్మార్ట్‌ఫోన్‌ను 24 +2+8 ఎంపీ ట్రిపుల్ కెమెరాలతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. హానర్ 20 ప్రొ ఫీచర్లు 6.26 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ 6/8జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ 7ఎన్ఎం కిరిన్ 980 ప్రాససర్ 48+16+2+ ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా