newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హానర్ ల్యాప్ టాప్‌.. భారీ ఆఫర్లు

03-08-202003-08-2020 13:09:16 IST
2020-08-03T07:39:16.108Z03-08-2020 2020-08-03T07:34:49.371Z - - 19-04-2021

హానర్ ల్యాప్ టాప్‌.. భారీ ఆఫర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం కల్చర్ బాగా పెరిగింది. ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో హానర్‌ సంస్థ ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15 పేరుతో తొలి ల్యాప్ టాప్‌ను భారత దేశంలో విడుదల చేసింది. విండోస్‌ ముందే ఇన్‌స్టాల్  చేసిన ఈ  ల్యాపటాప్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఏఎంబీ రైజెన్‌ 3000 సిరీస్ సీపీయూలు, గ్రాఫిక్‌  లాంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ కలర్ వేరియంట్‌లో ఇవి లభ్యం అవుతున్నాయి.ఆగస్టు మొదటి వారం నుంచి వీటి అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభం ఆఫర్లో భాగంగా రాయితీ ధరలను హానర్‌ ప్రకటించింది. 

హానర్ మ్యాజిక్ ల్యాప్ టాప్

హానర్ మ్యాజిక్‌ బుక్‌ 15  ధర  42,990 రూపాయలు. మిస్టిక్ సిల్వర్ కలర్‌లో ఆగస్టు 6న ఉదయం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా 3000 తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ల్యాప్ టాప్ ప్రారంభం అయింది. కానీ ఇప్పుడే ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. 

స్పెసిఫికేషన్లు:

* హానర్ మ్యాజిక్‌ బుక్‌15 డిజైన్ బాగుంది 

* విండోస్ 10 హోమ్

* 15.6-అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే

* 1920x1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ 

*యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 

* 8 జీబీ ర్యామ్‌  256జీబీస్టోరేజ్‌ 

* టైప్-సీ పోర్ట్‌, 65 వాట్స్ చార్జర్‌ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం రీచార్జ్ ‌

* వీడియోలు చూసినా బ్యాటరీ సమయం 6.3 గంటలు 

* టూ-ఇన్-వన్ ఫింగర్‌ ప్రింట్‌ పవర్‌ బటన్‌  పాప్-అప్ వెబ్‌ క్యామ్‌

* వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి 2.0, యుఎస్‌బి 3.0

* హెచ్‌డిఎంఐ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle