హానర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. వ్యూ 30 ప్రో చూశారా?
27-11-201927-11-2019 18:05:11 IST
2019-11-27T12:35:11.971Z27-11-2019 2019-11-27T12:35:10.455Z - - 23-04-2021

స్మార్ట్ ఫోన్ల రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ యూత్ అభిరుచులకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్లతో హై ఎండ్ ఫోన్లను అందిస్తోంది. ఈ సంస్థ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను బీజింగ్‌లో విడుదల చేసింది. హానర్ వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5 జి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లలో 5జీ/4జీ డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఆధారంగా 4జీ/5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చు. 5 జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో 3జీ, 4జీ తరహాలోనే 4జీ/5జీ మోడ్ అందుబాటులోకి తేవడం హానర్ కి ప్లస్ అవుతుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. . వ్యూ 30 ప్రో ఫీచర్లు ఏంటంటే.. * 6.57-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఫుల్‌వ్యూ డిస్ప్లే *7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్సెట్ * ఆండ్రాయిడ్ 10 ఓఎస్ *40+12+8 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా * 32 +8 ఎంపీ సెల్ఫీకెమెరా * 4100 ఎంఏహెచ్ బ్యాటరీ వ్యూ 30 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారు రూ. 33,600 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ సుమారు రూ. 37,700 30 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.39,700 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 42,800

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా