హాకీ ప్లేయర్ జాక్వెస్ ప్లాంటెపై గూగుల్ డూడుల్
12-02-201912-02-2019 11:35:29 IST
2019-02-12T06:05:29.214Z12-02-2019 2019-02-12T06:05:26.131Z - - 23-04-2021

ఐస్ హాకీ ప్లేయర్, ప్రముఖ గోల్ కీపర్ జాక్వెస్ ప్లాంటెకి నివాళిగా గూగుల్ డూడుల్ రూపొందించింది. మాంట్రియల్ కెనడియన్స్ జట్టు తరఫున హాకీ ఆడింది జాక్వెస్. సమయస్ఫూర్తి, అంతకుమించిన ఫిట్ నెస్ ప్రత్యర్థి జట్లకు గోల్ అందకుండా ఆమె చాకచక్యంగా ఆటను ముగించేవారని చెబుతారు. క్యూబెక్‌లో 1929లో ఆమె జన్మించారు. చిన్నతనంలోనే హాకీ ఆటను నేర్చుకుంది. అప్పటినుంచే అత్యద్భుత ప్రతిభ కనబరిచిందని చెబుతారు. ఈమె పేరుతో మైనర్ లీగ్‌లు ఏర్పాటుచేసేవారు. కెనడియన్స్ జట్టులో ఆమెది ప్రముఖ స్థానం. ఐస్ హాకీలో అతి తక్కువమంది క్రీడాకారులు ఉంటారు. అందులో మహిళగా జాక్వెస్ తనదైన ప్రత్యేకతను సాధించింది. గోల్ కీపింగ్‌లో ఆమె ట్రెండ్ సెట్టర్. గోల్ కీపింగ్‌లో విరివిగా తిరగడం, అటు నెట్ దగ్గర, వెనుక వైపు చురుకుగా కదలడం అందరికీ నేర్పించారు. అంతేకాదు ఆమె హాకీ గేమ్‌లో ఫైబర్ మాస్క్ కూడా ప్రవేశపెట్టారు. 23 ఏళ్ళపాటు ఐస్ హాకీలో అప్రతిహతంగా సాగిపోయింది జాక్వెస్. స్టాన్లీ కప్ 5 సార్లు గెలుచుకోవడమే కాదు, ఎన్ హెచ్ఎల్ బెస్ట్ హాకీ కీపర్ గా ఏడుసార్లు అవార్డు అందుకుంది. జాక్వెస్ హాకీ ఆడేటప్పుడు ధరించే మాస్క్ తోనే గూగుల్ డూడుల్ రూపొందించారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా