newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సేల్స్ నిల్... గూగుల్ ఫోన్‌కు ఆఫర్స్ ఫుల్

17-12-201817-12-2018 18:02:32 IST
Updated On 17-12-2018 18:02:30 ISTUpdated On 17-12-20182018-12-17T12:32:32.886Z17-12-2018 2018-12-17T12:32:30.866Z - 2018-12-17T12:32:30.870Z - 17-12-2018

సేల్స్ నిల్... గూగుల్ ఫోన్‌కు ఆఫర్స్ ఫుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆపిల్ తర్వాత అంత భారీ ధరలకు లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే... అవి గూగుల్ పిక్సెల్ ఫోన్లే! ఇందులో కనిష్ట ధర రూ.35 వేల నుంచి మొదలు... గరిష్ట ధర రూ.70 వేల పైమాటే! సాధారణ స్మార్ట్‌ఫోన్స్ కంటే గూగుల్ పిక్సెల్‌లో అధునాతన ఫీచర్స్ ఉండడం వల్ల... ధరలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉంటున్నాయి. పైగా ఇది ఇతర కంపెనీల్లాగా ఆఫర్స్ కూడా ప్రకటించదు. ఖరారు చేసిన రేటుకే కొనుగోలు చేయాలి. అలాంటి సంస్థ ఇప్పుడు తొలిసారి భారీ ఆఫర్ ప్రకటించింది. సుమారు రూ.10 వేల తగ్గింపుతో ఈ మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

64 జీబీ ఇంటర్నెల్ మొమెరీ ఉన్న గూగుల్ పిక్సెల్-3 (జస్ట్‌ బ్లాక్‌) వెర్షన్‌‌పై పేటీఎం మాల్‌ ద్వారా 6 శాతం వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి అదనంగా రూ.6 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.71 వేలు! ఆఫర్ల ద్వారా దీన్ని రూ.60,482లకే సొంతం చేసుకోవచ్చు. ఈమధ్య సేల్స్ ఎక్కువగా లేకపోవడం వల్లే గూగుల్ సంస్థ ఇంత భారీ ఆఫర్‌ని ప్రకటించినట్లు తెలుస్తోంది. మరి... ఇప్పటికైనా దీని సేల్స్ పెరుగుతాయో లేవో చూడాలి. ఈ ఆఫర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు పేటీఎం మాల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి.

గూగుల్ పిక్సల్ 3 ఫీచర్లు :
5.5 ఇంచ్‌ల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0పై
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
12.2ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
2915 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   11 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle