newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

సెల్ ఫోన్ వినియోగంతో కరోనా... ఎయిమ్స్ వైద్యుల వార్నింగ్

17-05-202017-05-2020 08:45:11 IST
Updated On 17-05-2020 09:33:28 ISTUpdated On 17-05-20202020-05-17T03:15:11.819Z17-05-2020 2020-05-17T03:15:05.834Z - 2020-05-17T04:03:28.231Z - 17-05-2020

సెల్ ఫోన్ వినియోగంతో కరోనా... ఎయిమ్స్ వైద్యుల వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విచ్చలవిడిగా సెల్ ఫోన్ వాడుతున్నారా?

సెల్ ఫోన్ కీ ప్యాడ్ పైన మీ చేతులు ఆడుతున్నాయా? 

అయితే మీకు కరోనా రిస్క్ ఎక్కువే

ఎయిమ్స్ వైద్యుల తాజా పరిశోధనలు

కరోనావ్యాప్తికి కారణం అవుతున్న సెల్ ఫోన్

హాస్పిటల్స్, ఐసీయూల్లో సెల్ ఫోన్ల వాడకం డేంజర్

కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా 50 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. 3లక్షల 12 వేలు దాటిపోయాయి కరోనా మరణాలు. ఈ కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుందో తెలీక వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు కరోనా వ్యాప్తికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెల్లడించారు. మనం క్షణం కూడా విడిచి వుండలేని సెల్ ఫోన్ కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. 

సెల్ ఫోన్ వినియోగం ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుందని అనుమానం పడొద్దు. అది నిజం అని చెబుతున్నారు ‘ఎయిమ్స్’ పరిశోధకులు. ఎయిమ్స్ రాయ్‌పూర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ దిశగా పలు షాకింగ్ అంశాలు నిర్ధారణ అయ్యాయి. ఈ అంశాలు ఓ ప్రముఖ హెల్త్ మ్యాగజైన్‌లో కూడా ప్రచురితమయ్యాయి. కాగా ప్రస్తుతం అత్యధికంగా వినియోగంలో ఉన్న ‘సెల్‌ఫోన్’ కూడా కరోనా వ్యాప్తికి ఓ ప్రధాన కారణమవుతోన్నట్లు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 

సెల్‌ఫోన్‌పై ఉండే వైరస్  నేరుగా మనుష్యుల ముఖాలు, నోళ్ళ ద్వారా వెళ్ళి వైరస్‌ను వ్యాపింపజేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా సెల్‌ఫోన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న రంగం వైద్య రంగమేనని రాయ్‌పూర్ ఎయిమ్స్ పరిశోధకులు తేల్చారు. ప్రత్యేకించి హెల్త్‌కేర్ వర్కర్లు... ప్రతీ పదిహేను నిమిషాలకోమారు సెల్‌ఫోన్ వాడుతుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే... సెల్‌ఫోన్ వల్ల కరోనా సోకుతుందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఇతరత్రా అంతర్జాతీయ సంస్థలు కానీ ఎక్కడా కూడా తమ తమ మార్గదర్శకాల్లో పేర్కొనకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

మొత్తంమీద సెల్‌ఫోన్లు అధికంగా వినియోగించే వారు హెడ్‌సెట్లను వాడడం ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఇక ఐసీయూలు, ఇతత్రా సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే వారు సెల్‌న్‌లను పెద్దగా వినియోగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఐసోలేషన్ సెంటర్లకు వెళ్లేవారు తమ సెల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి వెళ్లడం మంచిదంటున్నారు. అంతేకాదు సెల్ ఫోన్ వాడిన చేతులను ముఖంపై, కళ్లపై రుద్దుకోవడం అంత మంచిదికాదని కంటి వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ వాడిన తర్వాత శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. 

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

   30-05-2020


ప్లాన్ రూ. 98  ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్,  వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

ప్లాన్ రూ. 98 ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్, వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

   29-05-2020


వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

   28-05-2020


బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

   27-05-2020


ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   26-05-2020


600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   26-05-2020


జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020


మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020


బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

   22-05-2020


ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle