newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సెల్ఫీ లవర్స్ కోసం ‘రియల్‌మీ యు1’

20-11-201820-11-2018 18:45:00 IST
Updated On 20-11-2018 18:44:58 ISTUpdated On 20-11-20182018-11-20T13:15:00.954Z20-11-2018 2018-11-20T13:14:58.005Z - 2018-11-20T13:14:58.009Z - 20-11-2018

సెల్ఫీ లవర్స్ కోసం ‘రియల్‌మీ యు1’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పుడెప్పుడో ప్రారంభమైన ‘సెల్ఫీ’ ట్రెండ్... సోషల్ మీడియా పుణ్యమా అని ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మొబైల్ సంస్థలు అద్భుతమైన ఫీచర్స్‌తో, ఉన్నతమైన క్లారిటీ గల కెమెరా ఫోన్స్‌ని తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అన్నీ మొబైల్ కంపెనీలు బెస్ట్ ఔట్‌పుట్‌తో కూడిన కెమెరాలతోనే జనాల్ని కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు వాటన్నింటికీ సవాల్ విసురుతూ ‘ఒప్పో’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ సంస్థ... సెల్ఫీ లవర్స్ కోసమే ‘రియల్‌మీ యు1’ అనే కొత్త ఫోన్‌ని విడుదల చేయబోతోంది. ఈ నెల నవంబర్ 28న అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఫోన్ ముందు భాగంలో 24 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడి ఉంది. ఇక వెనుక భాగంలో 24, 16 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌కు హైలైట్‌గా నిలిచిన AI బ్యూటీ టెక్నాలజీ సహజసిద్ధమైన అందంతో మునుపెన్నడూ చూడని సెల్ఫీలను అందిస్తుందని ఒప్పో సంస్థ వెల్లడించింది. ఇందులో మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్ ఏమాత్రం హ్యాంగ్ అవ్వకుండా వేగంగా పనిచేస్తుంది. గతంలో విడుదలైన ‘రియల్‌మి 2ప్రో’ ఫోన్‌లో అందించినటువంటి డ్యూడ్రాప్ నాచ్ డిస్‌ప్లే‌తో ఈ ఫోన్ వస్తుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle