newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షియోమీ సూపర్ సేల్.. అదిరిపోయే ఆఫర్స్

09-10-201809-10-2018 05:30:00 IST
Updated On 09-10-2018 12:40:06 ISTUpdated On 09-10-20182018-10-09T00:00:00.000Z09-10-2018 2018-10-09T00:00:00.000Z - 2018-10-09T07:10:06.511Z - 09-10-2018

 షియోమీ సూపర్ సేల్.. అదిరిపోయే ఆఫర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మార్కెట్లో అతి తక్కువకాలంలోనే తన సత్తా చాటుకుంటోంది షియోమీ. తాజాగా షియోమీ త‌న ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఎంఐ సూప‌ర్ సేల్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 15వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఈ సేల్‌లో షియోమీ ఫోన్లు, టీవీలు, ఇత‌ర ఐట‌మ్స్‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు రాయితీల‌ను అందిస్తోంది. సేల్‌లో భాగంగా ఎంఐ మాక్స్ 2 ఫోన్‌పై రూ.7వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ రూ.22,999 ధ‌ర‌కే ల‌భిస్తుంది. అలాగే రెడ్ మీ నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల డిస్కౌంట్‌తో రూ.12,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల డిస్కౌంట్‌తో రూ.14,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఎంఐ సూప‌ర్ సేల్‌లో రెడ్‌మీ 6 ప్రొ అన్ని వేరియెంట్లపై రూ.1000 అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రెడ్‌మీ వై2 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.8,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, 4 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.2వేల త‌గ్గింపు ధ‌ర‌తో రూ.10,999 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్ రూ.2వేల త‌గ్గింపు ధ‌ర‌తో రూ.14,999 ధ‌ర‌కు ల‌భిస్తుంది. అలాగే ఎం ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 4ఎ (32 ఇంచెస్‌) రూ.500 డిస్కౌంట్‌తో రూ.13,499 ధ‌ర‌కు, 43 ఇంచెస్ టీవీ రూ.2వేల డిస్కౌంట్‌తో రూ.20,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. సేల్‌లో భాగంగా ఎంఐ ప‌వ‌ర్ బ్యాంక్ 2ఐ (10000 ఎంఏహెచ్‌) రూ.100 డిస్కౌంట్‌తో రూ.699 ధ‌ర‌కు, ఎంఐ ప‌వ‌ర్ బ్యాంక్ 2ఐ (20000 ఎంఏహెచ్‌) రూ.100 డిస్కౌంట్‌తో రూ.1399 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle