newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షియోమీ ఎంఐ బ్యాండ్ 4

21-05-201921-05-2019 15:09:06 IST
Updated On 21-05-2019 15:09:47 ISTUpdated On 21-05-20192019-05-21T09:39:06.195Z21-05-2019 2019-05-21T09:39:04.429Z - 2019-05-21T09:39:47.886Z - 21-05-2019

షియోమీ ఎంఐ బ్యాండ్ 4
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌బ్యాండ్ ఎంఐ బ్యాండ్ 4 ని త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ ఎంఐ బ్యాండ్ 4లో కలర్ డిస్ ప్లే వుంది.  అచ్చం ఎంఐ బ్యాండ్ 3 తరహాలో ఉంటుంది.

ఇందులో 0.78 ఇంచ్ ఓలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్లు ఈ బ్యాండ్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.  వాతావరణ సమాచారం తెరపై కనిపిస్తుంది. అలాగే కాలింగ్ చేసే వారి నంబర్, పేరు నోటిఫికేషన్ రూపంలో తెరపై కనిపిస్తాయి. ఈ బ్యాండ్ 5ఏటీఎం వాటర్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంది. టచ్ బేస్డ్ నేవిగేషన్ సదుపాయం ఉంది. 

Image result for xiaomi mi band 4

షియోమీ ఎంఐ బ్యాండ్ 4 లో యాక్టివిటీ ట్రాకర్ ఉంది. దీంతో రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్ తదితర యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. ఈ బ్యాండ్ ద్వారా ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను కూడా రిజెక్ట్ చేయవచ్చు. ఇందులో 135 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనివల్ల బ్యాండ్ 30 రోజుల బ్యాకప్‌ను ఇస్తుంది. ఎంఐ బ్యాండ్ 3 కి వి.4.2 వెర్షన్ ఉంటే బ్లూటూత్ ఉంటే,  ఎంఐ బ్యాండ్ 4కి బ్లూటూత్ వి5.0 వెర్షన్ ఉంటుంది.

ఈ బ్యాండ్‌ను బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ఎంఐ ఫిట్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్యాండ్ రూ.2000 నుంచి 3000 మధ్య ఉంటుంది. వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ వెబ్‌సైట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో లభిస్తున్నది. అలాగే ఎంఐ హోమ్ స్టోర్స్‌లోనూ ఈ బ్యాండ్‌ను విక్రయించనున్నారు. ఈబ్యాండ్ యూత్‌ని మరింత ఆకట్టుకుంటుందని షియోమీ పేర్కొంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle