newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షియోమీతో శాంసంగ్ అమీతుమీ

31-05-201931-05-2019 15:10:20 IST
2019-05-31T09:40:20.021Z31-05-2019 2019-05-31T09:40:00.732Z - - 17-04-2021

షియోమీతో శాంసంగ్ అమీతుమీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజుకో కొత్త రకం ఫీచర్‌తో, విభిన్నమైన డిజైన్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ రంగంలో అగ్రపథంలో దూసుకుపోతున్న శాంసంగ్‌ కంపెనీకి షాకిస్తోంది షియోమీ. భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఒకప్పుడు శాసించిన శాంసంగ్ పోటీపై అంతగా ఫోకస్ పెట్టడం లేదు.  ఎందుకంటే షియోమీ ఫోన్ల కంటే శాంసంగ్ ఫోన్ల కాస్ట్ ఎక్కువ. అందుకే తక్కువ ఫోన్లు అమ్మినా శాంసంగ్ క్వాలీటీపైన దృ‌ష్టిపెడుతోంది. శాంసంగ్ కంటే షియోమీ అమ్మకాలు ఎక్కువగా ఉన్నా రెవిన్యూ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది.

2012 నుంచి తమ కంపెనీ ఇతర దేశాల నుంచి వచ్చే షిప్ మెంట్ల కంటే వాస్తవంగా జరిగే అమ్మకాలపైన ఫోకస్ పెడుతున్నాం. నిజానికి షిప్ మెంట్లు వేరు, అమ్మకాలు వేరు. షిప్ మెంట్లు చూసి నెంబర్ గేమ్ అనుకుంటే కుదరదు. మేం మాత్రం రియల్ సేల్స్ ని పరిగణనలోకి తీసుకుంటున్నామని శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ అసీం వాసి చెబుతున్నారు. తమ అమ్మకాలు ఖచ్చితంగా ఉంటాయన్నారు. గత ఏడేళ్ళ నుంచి అమ్మకాల్లో వ‌ృద్ది కనిపిస్తోందని కంపెనీ చెబుతోంది.

భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి షియోమీ ముందువరుసలో ఉండగా తర్వాత శాంసంగ్, వివో, ఒప్పో, రియల్ మీ ఫోన్ కంపెనీలు వున్నాయి. ఐడీసీ ఆసియా పసిఫిక్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే శాంసంగ్ అమ్మకాలు 4.8శాతం పెరిగాయి. అదే సమయంలో షియోమీ అమ్మకాలు 8.1 శాతం పెరిగాయి. ఈ ఏడాది రెడ్ మీ నోట్ 7, రియల్ మీ గో వంటి అత్యాధునిక మోడళ్ళు ఉన్నాయి. ఇవి ఎక్కువగా యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. 

శాంసంగ్ ముఖ్యంగా ఈ కామర్స్ సైట్ల ద్వారా అమ్మకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ బిజినెస్ 2019 నాటికి 6 బిలియన్ డాలర్ల వరకూ ఉండబోతోంది. వాస్తవంగా కన్స్యూమర్ సేల్స్ సరాసరిన 4.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని భావిస్తోంది. వివిధ షాపులు, రిటైల్ వర్తకుల ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. డిస్కౌంట్ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.

ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికీ శాంసంగ్ వాటా 25 శాతంగా నమోదైంది. శాంసంగ్ ఫోన్లలో గేలక్సీ ఎం సిరీస్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మోడల్ స్మార్ట్ ఫోన్లు మే నెలాఖరు వరకూ 2 మిలియన్లు విక్రయించింది. గేలక్సీ ఎం సిరీస్ ఫోన్లు రిటైల్ స్టోర్స్ లో అమ్మకానికి ఉంచాలని భావించడం లేదని వర్సీ తెలిపారు. త్వరలో గేలక్సీ ఎం 40 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle