newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ 5 జీ ఫోన్లు వస్తున్నాయ్‌..

17-09-201917-09-2019 11:11:27 IST
2019-09-17T05:41:27.763Z17-09-2019 2019-09-17T05:37:28.634Z - - 17-04-2021

షావోమీ 5 జీ ఫోన్లు వస్తున్నాయ్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ మధ్య కాలంలో నాణ్యత బాగా పెంచి... దానికి తగ్గట్టే ధరలు పెంచుతోంది షావోమీ. ఇప్పుడ అదే ట్రెండ్‌లో మరో రెండు కొత్త మొబైళ్లను లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. ఇవి 5 జీతో పని చేయడం విశేషం.  అయితే అది మన దేశంలో కాదు... చైనాలో. అవును చైనాలో మంచి సేల్స్‌ ఉన్న ‘మిక్స్‌’ సిరీస్‌ నుంచి ఒక ఫోన్‌, ‘ఎంఐ’ సిరీస్‌ నుంచి మరో ఫోన్‌ త్వరలో చైనా మార్కెట్‌లోకి రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ఫోన్లేంటి... వాటి సంగతేంటి చూసేయండి.

చైనాలో ఈ నెల 24 షావోమీ ఒక ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. ఇందులో భారీ లాంచ్‌లు ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు వాటి వివరాలు బయటకు వచ్చాయి. ఎంఐ సిరీస్‌ నుంచి ‘ఎంఐ 9 ప్రో’.. మిక్స్‌ సిరీస్‌ నుంచి ‘ఎంఐ మిక్స్‌ 4’ ఆ రోజు విడుదల చేస్తారు. వీటితోపాటు కొత్త ఎంఐ టీవీని కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. వీటితోపాటు MIUI 11ను కూడా అదే వేదిక మీద పరిచయం చేస్తారని తెలుస్తోంది. 

ఎంఐ 9 ప్రోలో 6.39 అంగుళాల సూపర్‌ ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాన్‌ 855+ ప్రాసెసర్‌ ఉంటుంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది షావోమీ కొత్త ఫాస్ట్‌ ఛార్జింగ్‌ 30W ఎం ఛార్జ్‌ టర్బో వైర్‌లెస్‌ను సపోర్ట్‌ చేస్తుంది.  

ఎంఐ మిక్స్‌4 స్పెసిఫికేషన్లు చూస్తే ఇందులో కూడా స్నాప్‌ డ్రాగ్‌ 855+ ప్రాసెసర్‌ఉంటుంది. కర్వ్‌డ్‌ QHD డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు శాంసంగ్‌ కొత్త 108 ఎంపీ కెమెరాను ఇందులో పొందుపరిచారు. దీంతోపాటు వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, టెలిఫొటో లెన్స్‌ ఉంటాయి. 

https://www.photojoiner.net/image/0EETyztO

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle