newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ నుంచి బడ్జెట్‌ గేమింగ్‌ మొబైల్‌... వచ్చేసింది

17-10-201917-10-2019 12:17:24 IST
2019-10-17T06:47:24.761Z17-10-2019 2019-10-17T06:47:19.533Z - - 15-04-2021

షావోమీ నుంచి బడ్జెట్‌ గేమింగ్‌ మొబైల్‌... వచ్చేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బడ్జెట్‌ మొబైల్స్‌తో... భారీ ఫీచర్లు తీసుకొచ్చి భారత మార్కెట్‌లో దూసుకుపోతోంది షావోమీ. ఈ క్రమంలో ఈ రోజు మరో రెండు మొబైల్స్‌ ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. రెడ్‌మీ 8 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్‌ 8, రెడ్‌మీ నోట్‌ 8 ప్రో లాంచ్‌ చేసింది. ఇప్పటికే రెడ్‌మీ సిరీస్‌లో రెడ్‌మీ 8ఎ, రెడ్‌మీ 8 మన దేశంలో లాంచ్‌ అయిన విషయం తెలిసిందే. రెడ్‌మీ మొబైల్స్‌లో తొలిసారిగా మీడియాటెక్‌ హీలియో  ప్రాసెసర్లను ఉపయోగించారు. గేమింగ్‌ ప్రధానంగా రూపొందించిన హీలియో జీ90టి ప్రాసెసర్‌ రెడ్‌మీ నోట్‌ 8 ప్రోలో వాడారు. 

రెడ్‌మి నోట్ 8 ప్రో ఇలా ఉంటుంది..

గేమింగ్‌ ప్రియుల కోసం రెడ్‌మీ నోట్‌ 8 ప్రోను లాంచ్‌ చేశారు. ఈ మొబైల్‌లో  6.53 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.  ఆండ్రాయిడ్ 9 ‘పై’ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఇందులో గేమ్‌ టర్బో 2.0  మోడ్‌ ఉంటుంది. గేమ్స్‌ ఆడేటప్పుడు వేడెక్కకుండా లిక్విడ్‌ కూలింగ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చారు.

ముందువైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు.  వెనకవైపు నాలుగు కెమెరాలుంటాయి. 64 ఎంపీ ప్రధాన కెమెరా ఇస్తున్నారు. 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ఉంటుంది. దీంతో 120 డిగ్రీల వరకు వైడ్‌ యాంగిల్‌లో ఫొటోలు తీయొచ్చు. ఇది కాకుండా  బొకే షాట్స్‌ కోసం 2 ఎంపీ కెమెరా ఉంటుంది. మాక్రో షాట్స్‌ కోసం 2 ఎంపీ కెమెరా ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ధర రూ. 14,999.6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి ధర రూ. 15,999. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ధర రూ. 17,999. 

Image result for xiaomi launches redmi note 8 series mobiles in india

రెడ్‌మి నోట్ 8 లెక్క ఇది.. 

ఈ ఏడాది మొదట్లో వచ్చిన రెడ్‌మి నోట్‌ 7 ఎస్‌కి కొనసాగింపుగా రెడ్‌మి నోట్‌ 8 ను తీసుకొచ్చారు.  ఇందులో ఎప్పటిలాగే క్వాల్‌ కోమ్‌ ప్రాసెసర్‌ను వాడారు.  స్నాప్‌డ్రాగన్‌ 665తో తీసుకొచ్చారు. 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ ఉంటుంది. వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌ నాచ్‌తో తీసుకొస్తున్నారు. ముందువెనుక గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది.  4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది కూడా 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఇందులో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. అల్ట్రావైడ్‌ లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా అందిస్తున్నారు.  2 ఎంపీ డెప్త్‌ సెన్పర్‌ ఉంటుంది. ముందువైపు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ధర రూ.9,999. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి ధర రూ.12,999. అక్టోబరు 21 నుంచి అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లలో వీటి అమ్మకాలు మొదలవుతాయి. 

Image result for xiaomi launches redmi note 8 series mobiles in india

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle