newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ నుంచి తెలివైన డెస్క్‌ ల్యాంప్‌

29-11-201929-11-2019 10:51:37 IST
2019-11-29T05:21:37.379Z29-11-2019 2019-11-29T05:21:35.303Z - - 12-04-2021

షావోమీ నుంచి తెలివైన డెస్క్‌ ల్యాంప్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షావోమీ నుంచి ఇటీవల ఓ రీఛార్జబుల్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌ వచ్చింది. రూ.1,499 ధరతో వచ్చిన ఆ ల్యాంప్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దానికి అదనపు సొబగులు అద్దుతూ తెలివైన ల్యాంప్‌ను తీసుకొచ్చింది. ‘ఎంఐ స్మార్ట్‌ ఎల్ఈడీ డెస్క్‌ ల్యాంప్‌ 1ఎస్‌’ పేరిట కొత్త డెస్క్‌ ల్యాంప్‌ను తీసుకొచ్చింది. క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రాజెక్టులో భాగంగా దీనిని తీసుకొచ్చారు. షావోమీ సొంత వెబ్‌సైట్‌ ఎం.కామ్‌లో దీనిని కొనుగోలు చేయొచ్చు. ‘ఎంఐ స్మార్ట్‌ ఎల్ఈడీ డెస్క్‌ ల్యాంప్‌ 1ఎస్‌’  ధర రూ.1,999. డిసెంబరు 16 నుంచి వీటిని షిప్‌ చేస్తారు. 

‘ఎంఐ స్మార్ట్‌ ఎల్ఈడీ డెస్క్‌ ల్యాంప్‌ 1ఎస్‌’లో చాలా రకాల లైటింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు. దీని కోసం ఇందులో రీడింగ్‌ మోడ్‌, కంప్యూటర్‌ మోడ్‌, చైల్డ్‌ మోడ్‌, ఫోకస్‌ మోడ్‌ అని ఉంటాయి. ఒక్కో మోడ్‌లో కలర్‌ టెంపరేచర్‌లో మార్పులు ఉంటాయి. దీంతోపాటు బ్రైట్‌నెస్‌ను కూడా మార్చుకోవచ్చు. 

Related image

‘ఎంఐ స్మార్ట్‌ ఎల్ఈడీ డెస్క్‌ ల్యాంప్‌ 1ఎస్‌’ను ప్రముఖ వాయిస్‌ అసిస్టెంట్‌తో కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా, ఆపిల్‌ సిరితో దీనిని యాక్సెస్‌ చేయొచ్చు.  ఎంఐ హోం యాప్‌ ద్వారా ఈ ల్యాంప్‌ను కంట్రోల్‌ చేయొచ్చు. అంటే లైటింగ్‌ మోడ్స్‌, బ్రైట్‌నెస్‌ కంట్రోల్‌ లాంటి వాటిని మీ మొబైల్‌తోనే ఆపరేట్‌ చేయొచ్చు. 

ఈ లైట్‌ను సులభంగా మడిచి బ్యాగ్‌లో పెట్టుకునేలా రూపొందించారు. అయితే ఈ లైట్‌లో బ్యాటరీ ఉండదు. ఎప్పుడు ఆన్‌ చేయాలన్నా పవర్‌ ప్లగ్‌ను అటాచ్ చేయాల్సిందే. స్మార్ట్‌ ఫీచర్ల కోసం లైట్‌ను వైఫైకి కనెక్ట్‌ చేయాల్సిందే. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle