newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షావోమీ దివాళీ ఆఫర్లు... భలే ఉన్నాయ్‌ అసలు!

27-09-201927-09-2019 10:01:29 IST
Updated On 27-09-2019 16:07:52 ISTUpdated On 27-09-20192019-09-27T04:31:29.073Z27-09-2019 2019-09-27T04:31:22.604Z - 2019-09-27T10:37:52.324Z - 27-09-2019

షావోమీ దివాళీ ఆఫర్లు... భలే ఉన్నాయ్‌ అసలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పండగ రోజులు అంటే చాలు... మొబైల్‌ కంపెనీలు ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తుంటాయి. ఓవైపు ఫ్లిప్‌కార్ట్‌ ... బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ని అనౌన్స్‌ చేసింది. మరోవైపు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను ప్రకటించింది. ఇప్పుడు షావోమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో సేల్‌ని నిర్వహిస్తోంది. ఏటా నిర్వహించే దివాళి విత్‌ ఎంఐని ప్రకటించింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4 వరకు ఈ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా మొబైల్‌ ఫోన్లు, టీవీలు, వాటర్‌ ప్యూరిఫైయర్‌, స్మార్ట్‌ బ్యాండ్‌లపై డిస్కౌంట్లు ప్రకటించింది.  అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది.

ఆఫర్ల వివరాలివీ...

* రెడ్‌మి కె20 మొబైల్‌ 6జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజీ మోడల్‌పై రూ.2000 ఆఫర్‌ ఇస్తోంది. సేల్‌లో  భాగంగా ఈ మొబైల్‌ రూ.19,999కే లభిస్తోంది.  రెడ్‌మి కె20 ప్రో 6జీబీ ర్యామ్‌,128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మోడల్‌ ధర రూ.27,999 ఉండగా రూ.3000 ధర తగ్గింపుతో రూ.24,999కే లభిస్తోంది. 

* పోకో ఎఫ్‌1 మొబైల్‌ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ అంతర్గత మెమొరీ మోడల్స్‌ పై రూ.4000 వరకు డిస్కౌంట్‌  తగ్గింపు ప్రకటించింది. రూ. 17,999 ఉన్న 64జీబీ స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్‌ ధరలో రూ. 14,999కే లభిస్తుంది. రూ.18,990 ధరలో ఉన్న 6జీబీ ర్యామ్‌, 128 జీబీ మోడల్‌ రూ. 15,999కే లభిస్తోంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మోడల్‌ రూ.18,999కే లభించనుంది. దీని అసలు ధర రూ.22,999. 

* రెడ్‌మి నోట్‌ 7 ప్రో 4జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ రూ.11,999 ధరలో సేల్‌కు తీసుకురానున్నారు. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ రూ.13,999లకు సేల్‌కి తీసుకొస్తున్నారు. ఇక 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ను రూ. 14,999 ధరకే అందిస్తున్నారు. అంటే మొత్తంగా ఈ మోడల్‌పై మొత్తంగా రూ.2000 డిస్కౌంట్‌ వస్తున్నట్లు.

* రెడ్‌మి నోట్ 7ఎస్‌ హై ఎండ్‌ మోడల్‌పై రూ.2000 రాయితీ వస్తోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్‌ రూ.9,999కు లభించనుంది. దీని అసలు ధర రూ. 11,999. అదే 3 జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నట్‌ మెమొరీ వేరియంట్‌ మోడల్‌ను రూ.8,999కు కొనుగోలు చేయొచ్చు. అలా దీనిపై రూ.1000 తగ్గింపు పొందొచ్చు. 

* అప్‌కీ నయీ దునియా పేరుతో తీసుకొచ్చిన బడ్జెట్‌ ఫోన్‌ రెడ్‌మి గోపై రూ.200 తగ్గింపు అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ రూ.4,299కే దొరుకుతుంది. 

* సెల్ఫీ సెంట్రిక్‌ మోడల్‌  రెడ్‌మి వై3 పై  రూ.2000 ధర తగ్గింపు ప్రకటించింది.  4జీబీ ర్యామ్+64జీబీ అంతర్గత మెమొరీ రూ.9,999కు విక్రయించనుంది. దీని అసలు ధర రూ.11,999.ఇక 3జీబీ ర్యామ్32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ను రూ.7,999కు సేల్‌కు తీసుకొస్తున్నారు. దీని అసలు ధర రూ.8,999. అంటే దీనిపై రూ.1000 తగ్గింపు లభిస్తోంది. 

* మొబైల్‌ యాక్ససరీస్‌పై సేల్‌లో ఆఫర్లు ప్రకటించారు. రూ.49 వరకు డిస్కౌంట్‌ లభించనుంది. 10 వేల ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ 2ఐ, ఎంఐ బ్యాండ్‌ 3 వీటిలో ఉన్నాయి. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle