షార్ప్ ఆక్వియస్ జీరో స్మార్ట్ ఫోన్
09-10-201809-10-2018 05:30:00 IST
Updated On 09-10-2018 14:48:13 ISTUpdated On 09-10-20182018-10-09T00:00:00.000Z09-10-2018 2018-10-09T00:00:00.000Z - 2018-10-09T09:18:13.049Z - 09-10-2018

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షార్ప్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆక్వియస్ జీరోను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లో 6.22 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ పవర్‌పుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 22.6 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌కు ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్ సదుపాయం కూడా ఉంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీని ఇందులో అందిస్తున్నారు. షార్ప్ ఆక్వియస్ జీరోలో అనేక ప్రత్యేకతలున్నాయి. 6.22 ఇంచ్ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1440 x 2992 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 22.6 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్టీఈ, డాల్బీ అట్మోస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3130 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో ఉన్నాయి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా