newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్. గెలాక్సీ ఎ 71

24-02-202024-02-2020 17:45:05 IST
2020-02-24T12:15:05.132Z24-02-2020 2020-02-24T12:15:03.630Z - - 14-04-2021

శాంసంగ్ స్మార్ట్ ఫోన్. గెలాక్సీ ఎ 71
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ల రంగంలో శాంసంగ్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది. ఇప్పటికే లేటెస్ట్ మోడల్స్ తో దూసుకుపోతోంది. తాజాగా గెలాక్సీ ఎ 71 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఏ 71.  ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభించనుంది. ఫిబ్రవరి 24 నుండి శాంసంగ్ ఒపెరా హౌస్, శాంసంగ్.కామ్‌తో పాటు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా  ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వుంటుందని కంపెనీ తెలిపింది. 

అంతేకాదు, ప్రధాని నరేంద్రమోడీ తరచూ ప్రస్తావించే మేకిన్ ఇండియా అంశాలు ఇందులో ఉండడం విశేషం. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినఈ ఫోన్లో సులభంగా చెల్లింపులను ప్రారంభించడానికి శాంసంగ్ పే ఇంటిగ్రేషన్‌తో ప్రీలోడ్ చేసింది. అంతేకాదు మెరుగైన భద్రత కోసం శాంసంగ్ నాక్స్ ఏఫీచర్‌ కూడా వుంది. టెక్స్ట్ మెసేజింగ్ యాప్‌లో విజువల్ కార్డులు , రిమైండర్‌లు,  ఆఫర్‌ల రూపంలో ఉంటాయి. స్థానిక భాషలకు మద్దతు ఇవ్వడానికి హ్యాండ్‌సెట్‌లో బహుభాషా టైపింగ్ సౌలభ్యం కూడా ఉంది. వినోదం, ఇ-కామర్స్, ఆహారం ,  ట్రావెల్ డొమైన్‌లలో కంటెంట్ కోసం శోధించేందుకు వీలుగా ఫైండర్‌, అలాగే సింగిల్‌ ట్యాప్‌తో స్క్రీన్‌షాట్‌సేవ్‌, స్మార్ట్ క్రాప్ ఫీచర్స్‌ అందిస్తోంది. వివో, ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లకు గెలాక్సీ ఏ 71 ఫోన్ గట్టి పోటీ ఇవ్వగలదని టెక్ నిపుణులు అంటున్నారు. 

 

శాంసంగ్ గెలాక్సీ ఏ 71 ప్రత్యేకతలు

* 6.70 అంగుళాల  ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే

* ఆండ్రాయిడ్‌ 10

* 1080x2400 పిక్సెల్స​ రిజల్యూషన్‌

* శాంసంగ్ పే ఇంటిగ్రేషన్

* మల్టీ లాంగ్వేజ్ టైపింగ్ 

* 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ.29,999 

 * 8జీబీర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌

* 512 జిబి వరకు విస్తరించుకునే అవకాశం

* 32 ఎంపీ  సెల్ఫీకెమెరా

* 64+ 12+ 5+ 5 ఎంపీ రియర్‌ క్వాడ్‌కెమెరా

* 4500 ఎంఏహెచ్‌  బ్యాటరీ సామర్థ్యం

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle