విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.
22-03-201922-03-2019 13:27:50 IST 2019-03-22T07:57:50.562Z22-03-2019 2019-03-22T07:57:48.404Z - - 14-04-2021
2జీ, 3జీ, 4జీ అన్నీ అయిపోయాయి.. ఇప్పుడంతా 5జీ యుగమే. అంతా ఫాస్ట్.. ఫాస్ట్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ దూసుకొచ్చేస్తోంది. ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. 5జీ ఫోన్‌ను వచ్చే నెలలోనే లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మార్కెట్లో యాపిల్‌పై పైచేయి సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్ 10’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సౌత్ కొరియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
ప్రపంచంలోనే తొలి 5జీ మొబైల్గా దీన్నిఏప్రిల్ 5న ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి సిగ్నల్ వెరిఫికేషన్ ముగిసింది. ఈ పరీక్షలో గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఆ రోజునుంచే సేల్స్ కూడా మొదలవుతాయని అంటున్నారు. అయితే దీని ధర ఎంత నిర్ణయించిందీ దాని వివరాలు మాత్రం తెలియడంలేదు. అయితే దీని ధర రూ.90 వేల నుంచి 92 వేల మధ్య వుండవవచ్చని అంటున్నారు.
శాంసంగ్ ఎస్10 5జీ ప్రత్యేకతలు
6.70 అంగుళాల డిస్ప్లే
ఆండ్రాయిడ్ 9.0
12+12+16+0.038 ఎంపీ రియర్ కెమేరా
100.038 ఎంపీ సెల్ఫీకెమెరా
8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
స్నాప్ డ్రాగన్ 855
{"history":[{"created_by":"5c19e28b7bf57d76e429cb93","created_dt":"2019-03-22T07:57:48.403Z"},{"message":"active","created_by":"5c19e28b7bf57d76e429cb93","created_dt":"2019-03-22T07:57:50.562Z"}],"comments":[],"video_status":"0","view_count":1445,"status":"active","trending_status":"0","home_menu_status":"0","home_cartoon_status":"0","_id":"5c94957c205ef14e4e5342e7","category_id":"5bbc3e3724651b23fc3d6476","category_name":"టెక్నాలజీ","language_name":"తెలుగు","subcategory":"","title":"శాంసంగ్ దూసుకొచ్చేసింది.. 5జీకి గ్రీన్ సిగ్నల్ ","metatitle":"Samsung 5 g Phone launch on april5 ","metadescription":"Samsung 5 g Phone launch on april5 ","metakeywords":"Samsung 5 g, smart phone, launch on april5, samsung, technology, gadgets ","description":"","tags":"Samsung 5 g, smart phone, launch on april5, samsung, technology, gadgets ","url":"/తెలుగు/టెక్నాలజీ/శాంసంగ్-దూసుకొచ్చేసింది-5జీకి-గ్రీన్-సిగ్నల్","thumbnailratio":"16_9","english_url":"/తెలుగు/టెక్నాలజీ/samsung-5-g-phone-launch-on-april5","created_by":"5c19e28b7bf57d76e429cb93","modified_by":"5c19e28b7bf57d76e429cb93","created_dt":"2019-03-22T07:57:48.404Z","img_alt_description":"Samsung 5 g smart phone ","short_description":"2జీ, 3జీ, 4జీ అన్నీ అయిపోయాయి.. ఇప్పుడంతా 5జీ యుగమే. అంతా ఫాస్ట్.. ఫాస్ట్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ దూసుకొచ్చేస్తోంది. ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.","embedded":"","english_title":"Samsung 5 g Phone launch on april5 ","thumbnail1":"/uploads/cEh5igqeIK.png","thumbnail2":"/uploads/ghYj5FfPuZ.png","thumbnail3":"/uploads/1rDlfVYpZD.png","original_thumbnail":"/uploads/file_1553241449155_galaxys105gmwc2019handson12jpg.jpg","latest_dt":"2019-03-22T07:57:48.408Z","__v":0,"published_by":"5c19e28b7bf57d76e429cb93","published_dt":"2019-03-22T07:57:50.562Z","editor_email":"gsnraju@rightfolio.in","editor_phone":"","editor_description":"<span style=\"color: rgb(0, 0, 0); font-family: arial; font-size: 13.3333px;\">గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.</span><br>","editor_language_name":"తెలుగు","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"","user_name":"G. Sathyanarayana Raju","user_img":"/uploads/file_1556519915479_4a1184826c7e425b8d8d88d642ed685ejpg.jpg","aurl":"/తెలుగు/టెక్నాలజీ/శాంసంగ్-దూసుకొచ్చేసింది-5జీకి-గ్రీన్-సిగ్నల్","published_dt_txt":"22-03-2019","published_dt_time_txt":"22-03-2019 13:27:50 IST","updated_dt_time_txt":"14-04-2021 23:06:30 IST","created_dt_time_txt":"22-03-2019 13:27:48 IST"}
గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.