newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

శాంసంగ్.... తక్కువధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్

30-07-202030-07-2020 09:59:04 IST
Updated On 30-07-2020 09:58:58 ISTUpdated On 30-07-20202020-07-30T04:29:04.181Z30-07-2020 2020-07-30T04:28:42.112Z - 2020-07-30T04:28:58.971Z - 30-07-2020

శాంసంగ్.... తక్కువధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రముఖ మొబైల్‌ దిగ్గజం  శాంసంగ్‌  అతి తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం01  కోర్‌ పేరుతో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. శాంసంగ్‌, ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

గేలాక్సీ ఎం 01 స్పెసిఫికేషన్స్

*1 జీబీ ర్యామ్‌ /16 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్

*బ్లాక్, బ్లూ, రెడ్ మూడు రంగులు

* 5.3అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే  

* మీడియాటెక్ ఎంటీ6739 ప్రాసెసర్‌

* 8 ఎంపీ రియర్‌ కెమెరా  

* 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

*1. జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ రూ.5499

* 2జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్‌  రూ. 6499 

శాంసంగ్ జె2 కోర్ బడ్జెట్ ఫోన్

Samsung Galaxy J2 Core (2020)

శాంసంగ్ సామాన్యులకు అందుబాటులో వుండేలా ఏడువేల లోపు స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె2 కోర్ అనువైనదిగా చెప్పవచ్చు. దీని ధర రూ.6299 గా వుంది. 

స్పెసిఫికేషన్స్

*1 జీబీ ర్యామ్ 

*16 జీబీ స్టోరేజ్

*8 ఎంపీ ప్రైమరీ కెమేరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా

*2600 ఎంఎహెచ్ బ్యాటరీ

*శాంసంగ్ ఎక్సినోస్ 7570, క్వాడ్ కోర్

*5.0 అంగుళాల 540x960 పిక్సెల్ డిస్ ప్లే

*3 జీ మరియు 4 జీ 

*డ్యూయల్ సిమ్, వైఫై కాలింగ్ వోల్ట్ 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle