newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ... ధర కాస్త ఎక్కువే!

08-08-202008-08-2020 19:01:05 IST
Updated On 08-08-2020 19:21:25 ISTUpdated On 08-08-20202020-08-08T13:31:05.637Z08-08-2020 2020-08-08T13:30:21.269Z - 2020-08-08T13:51:25.554Z - 08-08-2020

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ... ధర కాస్త ఎక్కువే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శాంసంగ్ అధునాతన టెక్నాలజీతో  ప్రీమియం మొబైల్‌ విభాగంలో గెలాక్సీ నోట్ సిరీస్‌లో రెండు మోడర్న్ ఫోన్లు విడుదల చేసింది. గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా పేరుతో ఇవి విడుదల అయ్యాయి. గెలాక్సీ నోట్ 10కు కొనసాగింపుగా గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా తీసుకొచ్చింది. వీటితోపాటు గెలాక్సీ ట్యాబ్‌, ఫోల్డబుల్‌ ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ అందుబాటులోకి తెచ్చింది. 

గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు

* గెలాక్సీ నోట్ 20 ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 990 ప్రాసెసర్‌

* స్నాప్‌డ్రాగన్‌ 865 ప్లస్‌ ప్రాసెసర్‌

* ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్‌ యూఐఓస్‌

* 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫీనిటీ 

* సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే

* మొత్తం నాలుగు కెమెరాలు వెనకవైపున 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా

* 64 ఎంపీ సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా

*సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా

* ఫోన్‌తో పాటు ఎస్‌ పెన్‌ కూడా అదనం

* 4,300ఎంఏహెచ్‌ బ్యాటరీ 

* ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్

*గెలాక్సీ నోట్ 20 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ.77,999

* గెలాక్సీ నోట్ 20 మిస్టిక్‌ బ్రాంజ్, మిస్టిక్‌ గ్రీన్‌

గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫీచర్లు

శాంసంగ్ మరిన్ని అదనపు హంగులతో గెలాక్సీ నోట్ 20 అల్ట్రా తీసుకువచ్చింది. దీని ధర కాస్త ఎక్కువే. వీటిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వున్నాయి. శాంసంగ్ వెబ్ సైట్ నుంచి వీటిని బుక్ చేసుకునే అవకాశం వుంది. 

* ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 990 ప్రాసెసర్‌

* స్నాప్‌డ్రాగన్‌ 865ప్లస్‌ ప్రాసెసర్‌

* బ్యాటర్ సేవింగ్ కోసం ఎల్టీపీవో స్క్రీన్స్ 

*  6.9 అంగుళాల డబ్ల్యూహెచ్‌డీ ఇన్ఫీనిటీ ఓ డైనమిక్‌ అమోలెడ్ 2ఎక్స్‌ కర్వ్‌డ్‌ ఎడ్జ్‌ డిస్‌ప్లే

* నాలుగు కెమెరాలు.. వెనకవైపు మూడు, ముందు ఒక కెమెరా 

* వెనకవైపున 108 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ సెంకడరీ 12 మెగాపిక్సెల్ కెమెరా 

*  8కే వీడియోలు... సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా 

* ఎస్‌ పెన్‌.. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ .. వైర్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

*గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మిస్టిక్‌ బ్రాంజ్‌, మిస్టిక్ బ్లాక్‌ కలర్స్‌

* గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 1,04,999

* 8జీబీ/128జీబీ, 8జీబీ/512జీబీ వేరియంట్స్ త్వరలో రానున్నాయి 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle