శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ ప్లస్ విడుదలకు అంతా రెడీ!
19-08-201919-08-2019 13:51:58 IST
Updated On 19-08-2019 13:52:52 ISTUpdated On 19-08-20192019-08-19T08:21:58.441Z19-08-2019 2019-08-19T08:21:53.701Z - 2019-08-19T08:22:52.078Z - 19-08-2019

శాంసంగ్.. తన అత్యాధునిక టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లతో పోటీ మరింత పెంచుతోంది. తాజాగా గెలాక్సీ నోట్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లయిన గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌లను న్యూయార్క్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లను మంగళవారం భారత్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది.

బెంగళూరులోని శాంసంగ్ ఓపెరా హౌస్‌లో రేపు నిర్వహించనున్న ఈవెంట్లో శాంసంగ్ ఈ ఫోన్లను విడుదల చేయనుంది. కాగా ఈ ఫోన్లు ఆన్లైన్లో రూ.69,999, రూ.79,999 ప్రారంభ ధరలకు వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ఎన్నోఫీచర్లు ఈ ఫోన్లలో ఉండడంతో యూత్ వీటిని విరివిగా కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
గేలాక్సీ 10 ఫీచర్లు
*6.3 అంగుళాల డిస్ ప్లే
*అమోలెడ్ డిస్ ప్లే
*8 జీబీ ర్యామ్
*512 జీబీ స్టోరేజ్..1 టీబీ వరకూ పెంచుకునే అవకాశం
* సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
*4300 ఎంఎహెచ్ బ్యాటరీ
* ఎస్ పెన్ ద్వారా వీడియోలు ఎడిట్ చేసుకునే అవకాశం
*అల్ట్రా వైడ్ కెమేరా, స్క్రీన్ ఆప్టిమైజర్
గేలాక్సీ 10ప్లస్ ఫీచర్లు
*6.8 అంగుళాల డిస్ ప్లే
* సినిమాటిక్ ఇన్ఫినిటీ డిస్ ప్లే
*12 జీబీ ర్యామ్
*512 జీబీ స్టోరేజ్..1 టీబీ వరకూ పెంచుకునే అవకాశం
* సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
*4300 ఎంఎహెచ్ బ్యాటరీ
* ఎస్ పెన్ ద్వారా వీడియోలు ఎడిట్ చేసుకునే అవకాశం
*అల్ట్రా వైడ్ కెమేరా, స్క్రీన్ ఆప్టిమైజర్

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా