newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

శాంసంగ్ గెలాక్సీ ఎ7, ఎ9 ధరలు తగ్గాయ్!

13-05-201913-05-2019 11:51:40 IST
2019-05-13T06:21:40.113Z13-05-2019 2019-05-13T06:21:37.443Z - - 21-08-2019

శాంసంగ్ గెలాక్సీ ఎ7, ఎ9 ధరలు తగ్గాయ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీరు స్మార్ట్ ఫోన్ కొందామనుకుంటున్నారా? అయితే శాంసంగ్ ఎంచుకోండి. స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఎ7, ఎ9 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. ఈ క్రమంలో గెలాక్సీ ఎ9 ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 28,990 రూపాయలకు బ‌దులుగా ఇప్పుడు 25,990 ధ‌ర‌కే ల‌భిస్తోంది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 31,990 రూపాయలకి బ‌దులుగా 28,990 కే ల‌భిస్తున్నది. అంటే 3వేల రూపాయలు తగ్గుతాయన్నమాట. 

ఇక గెలాక్సీ ఎ7 ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 18,990 రూపాయలకి బ‌దులుగా 15,990 రూపాయల ధ‌ర‌కు ల‌భిస్తోంది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 22,990 రూపాయలకి బ‌దులుగా 19,990 రూపాయల ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు ఫోన్లకు చెందిన వేరియెంట్లు ఇప్పుడు వినియోగ‌దారుల‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ల‌భిస్తున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle