శాంసంగ్ గెలాక్సీ ఎ50 .. అదిరిపోయే ఫీచర్స్
01-03-201901-03-2019 08:53:50 IST
Updated On 01-03-2019 08:55:01 ISTUpdated On 01-03-20192019-03-01T03:23:50.017Z01-03-2019 2019-03-01T03:23:46.338Z - 2019-03-01T03:25:01.952Z - 01-03-2019

దేశంలో మొబైల్ వ్యాపారంలో దూసుకుపోతున్న శాంసంగ్ మరిన్ని స్మార్ట్ ఫోన్లు విడుదలచేస్తూనే ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ50 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్నబ్యాటరీ వల్ల ఛార్జింగ్ ఇబ్బందులు ఉండవంటోంది శాంసంగ్. బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల అయిన ఈ ఫోన్లో 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.19,990 ధరకు, 6 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.22,990 ధరకు లభ్యం కానుంది. ప్రత్యేకతలు: *6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్పినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్ప్లే * 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్ * 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ * 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ * ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్ * 25, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు * 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా * ఫింగర్ ప్రింట్ సెన్సార్ * 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా