newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్ కొత్త బడ్జెట్ అస్త్రం A20s

06-10-201906-10-2019 11:44:17 IST
Updated On 06-10-2019 11:45:10 ISTUpdated On 06-10-20192019-10-06T06:14:17.146Z06-10-2019 2019-10-06T06:14:13.922Z - 2019-10-06T06:15:10.094Z - 06-10-2019

శాంసంగ్ కొత్త బడ్జెట్ అస్త్రం A20s
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎ సిరీస్, ఎం సిరీస్ ఫోన్లు వచ్చింది మొదలు .. శాంసంగ్ అమ్మకాలు బాగా పెరిగాయి. ఇటీవల వచ్చిన రెపోర్ట్లన్నీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే శాంసంగ్ కూడా ఆ సిరీస్ ల్లో ఫోన్లను ఎక్కువగా లాంచ్ చేస్తూ వస్తోంది. అలా  ఎ సిరీస్ , ఎం సిరీస్ లకు సక్సెసర్లగా కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా ఎ సిరీస్ లో ఎ20ఎస్ ను విడుదల చేసింది. మలేసియాలో గత నెల ఆవిష్కరించిన ఈ మొబైల్ ఇప్పుడు మన దేశంలో తీసుకొచ్చారు. 

శాంసంగ్‌ గెలాక్సీ A20sలో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ ఉంటుంది. ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత వన్‌ యూఐతో పని చేస్తుంది. క్వాల్ కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌ ఉంటుంది. 

వెనుక వైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. దీంతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ , 5 ఎంపీ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీ కోసం 8 ఎంపీ కెమెరాను ఇస్తున్నారు.  4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుుంది. 15 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ మొబైల్ సపోర్ట్‌ చేస్తుంది. 

శాంసంగ్‌ గెలాక్సీ A20sలో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ ఉంటుంది. శాంసంగ్‌ గెలాక్సీ A20s  3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 11,999.  4 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ  వేరియంట్‌ ధర రూ.13,999. 

ఈ మొబైల్ బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్‌ 5 నుంచి ఈ మొబైల్ అమ్మకాలు మొదలయ్యాయి.  శాంసంగ్ ఒపెరా హౌస్, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్స్ తోపాటు ఇతర ఆన్ లైన్ స్టోర్లు, రిటైల్ స్టోర్లలో  ఈ మొబైల్స్ లభిస్తాయి. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle