newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

శాంసంగ్ కస్టమర్లకు పండుగే.. భారీ క్యాష్ బ్యాక్

05-01-202005-01-2020 09:09:29 IST
2020-01-05T03:39:29.067Z05-01-2020 2020-01-05T03:39:21.644Z - - 05-08-2020

శాంసంగ్ కస్టమర్లకు పండుగే.. భారీ క్యాష్ బ్యాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాంసంగ్ కంపెనీ సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ ఫోన్లు కొనే వినియోగదారులు భారీగా క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం ఉంది. శాంసంగ్ ఎస్ 10, 128 జీబీ, 512 జీబీ ఫోన్లు కొన్నవారికి రూ.12 వేల నుంచి 20వేల వరకూ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. గేలాక్సీ ఫ్లాగ్ షిప్ ఎస్10 ప్లస్, ఎస్10, ఎస్S10ఇ ఫోన్లపై ఈ ఆఫర్ అందిస్తోంది.

ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ నెల 4వ తేదీనుంచి జనవర్ 31 వరకూ అందుబాటులో వుంటుంది. గేలాక్సీ ఎస్ 10 ఫోన్ కొంటే 512 జీబీ వేరియంట్ ద్వారా 20 వేలు, 128 జీబీఫోన్ మీద 12 వేలు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎస్ 10 ప్లస్ ఫోన్ మీద 512 జీబీ, 128 జీబీ వేరియంట్ ఫోన్ల మీద 12 వేలు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఎస్ 10 ఈ ఫోన్ మోడల్ మీద 8వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్ వుంది. గేలాక్సీ ఎస్ 10 ఇ మోడల్ 6.1 అంగుళాల డిస్ ప్లే వుంది. ఎస్ 10 ఫోన్ 6.4 అంగుళాల డిస్ ప్లే, ఎస్ 10 ప్లస్ కి డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే వుంది. ఈ ఆఫర్లు ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో వున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle