newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్‌ రూ.12 కోట్ల ‘గోడ’ వచ్చేసింది!

09-12-201909-12-2019 17:06:45 IST
2019-12-09T11:36:45.317Z09-12-2019 2019-12-09T11:36:37.982Z - - 14-04-2021

శాంసంగ్‌ రూ.12 కోట్ల ‘గోడ’ వచ్చేసింది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంటి.. శాంసంగ్‌ గోడలు కూడా తయారు చేస్తోందా? అనుకుంటున్నారా. అవును శాంసంగ్‌ నుంచి తొలిసారిగా గోడ మార్కెట్‌లోకి వచ్చింది. ధర కూడా అదిరిపోయింది అనుకోండి. సుమారు రూ.12 కోట్ల ధరతో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇల్లు కట్టడానికే అంత అవ్వదు గోడ అంత రేటా అంటారా? ఇది మామలూ గోడ కాదు. గోడకే హ్యాంగ్‌ చేసుకునే గోడ. అర్థమైందిగా... శాంసంగ్‌ ‘గోడ’ అంటే టీవీ. ఇటీవల జరిగిన కన్య్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌)లో దీని పరిచయం చేసింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు మనకు వచ్చింది. 

శాంసంగ్‌ ‘వాల్‌’.. మూడు వేరియంట్లలో లభిస్తోంది. 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో వాల్‌ను తీసుకొచ్చారు. అన్ని వేరియంట్లలోనూ మాడ్యులర్‌ మైక్రో ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఉంటుంది. ఇది 8కె రిజల్యూషన్‌ వరకు ఉంటుంది. 4కో రిజల్యూషన్‌ స్క్రీన్‌ ఉన్న 146 అంగుళాల వేరియంట్‌ ధర రూ.3.5 కోట్లు. 6కె రిజల్యూషన్‌ స్క్రీన్‌ ఉన్న 219 అంగుళాల వేరియంట్‌.  అదే 8కె స్క్రీన్‌ ఉన్న 292 అంగుళాల టీవీ అయితే రూ.12 కోట్లు. డిసెంబరు 5 నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. 

శాంసంగ్‌ వాల్‌ డెప్త్‌ 30ఎంఎం ఉంటుంది. దీంతోపాటు బెజల్‌ లెస్‌ డిస్‌ప్లే కావడం గమనార్హం.  ఈ టీవీలో కస్టమైజబుల్‌ డెకో ఫ్రేమ్స్‌ ఉంటాయి. ఈ టీవీకి డెకో ఫ్రేమ్స్‌ ఉంటాయి. దీని వల్ల సరౌండింగ్‌ సౌండ్‌ బాగుంటుంది. 2000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. ఇది 120 హెడ్జ్‌ రిఫ్రెస్‌ డిస్‌ప్లే. టీవీ వాడని సమయంలో మొబైల్‌ తరహలో ఆంబియెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతోంది. అప్పుడు డిజిటల్‌ ఫ్రేమ్స్‌లో క్యూరేటెడ్‌ పెయింటింగ్స్‌, ఫొటోగ్రాప్స్‌ కనిపిస్తాయి. ఈ టీవీ క్వాంటమ్‌ ప్రాసెసర్‌ ఫ్లెక్స్‌తో పని చేస్తుంది.  ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్వాలిటీ ఇంజిన్‌ ఉంటుంది.

Image result for samsung launches samsung wall tv

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle