newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

శాంసంగ్‌ కొత్త ఫోన్లు A50s, A30s వచ్చేశాయ్‌

12-09-201912-09-2019 09:32:49 IST
2019-09-12T04:02:49.213Z11-09-2019 2019-09-11T12:52:10.578Z - - 14-04-2021

శాంసంగ్‌ కొత్త ఫోన్లు A50s, A30s వచ్చేశాయ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాంసంగ్‌ A సిరీస్‌లో మరో రెండు కొత్త మొబైళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఈ ఏడాది మొదట్లో వచ్చిన A50, A30కి కొన్ని మార్పులు చేసి వాటి సక్సెసర్లుగా A50s, A30sను తీసుకొచ్చింది. శాంసంగ్‌ A50s 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ. 22,999. 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ. 24,999. 4 జీబీ/64జీబీ వేరియంట్‌లో వస్తున్న A30s ధర రూ.16,999. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌తో పాటు రిటైల్‌ స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

A50s ఎలా ఉంటుందంటే..?

ఆండ్రాయిడ్‌ 9 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత ‘శాంసంగ్‌ వన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌’తో A50s పనిచేస్తుంది. 6.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఎక్జినోస్‌ 9611 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 48+8+5 ఎంపీల కెమెరాలు అమర్చారు. ముందువైపు 32 ఎంపీల సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్‌లో 15W ఫాస్ట్‌ఛార్జింగ్‌ సౌకర్యం ఉంది.

A30s సంగతులివీ...

ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌ ఉన్న శాంసంగ్‌ వన్‌ యూఐపైనే A30s పనిచేస్తుంది. 6.4 హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఎగ్జినోస్‌ 7904 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుక వైపు 25+8+5 ఎంపీ కెమెరాల సెటప్‌ ఉంటుంది. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్‌లో 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle