newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వేసవి దొంగలకు చెక్ పెట్టే యాప్

23-04-201923-04-2019 09:28:00 IST
Updated On 23-04-2019 09:28:30 ISTUpdated On 23-04-20192019-04-23T03:58:00.610Z23-04-2019 2019-04-23T03:57:57.606Z - 2019-04-23T03:58:30.074Z - 23-04-2019

వేసవి దొంగలకు చెక్ పెట్టే యాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేసవి సెలవులు వచ్చాయంటే దొంగలకు పండుగే. తాళం వేసి ఉండే ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతారు. దొరికినకాడికి ఊడ్చుకెళతారు. సాధారణ రోజులతో పోల్చితే వేసవి కాలంలోనే ఇళ్లలో దొంగతనాలు అధికంగా జరుగుతుంటాయని పోలీసులే ఒప్పుకుంటారు. అంతా ఊరికి వెళ్లడం, వేసవి తాపానికి తాళలేక మేడపైన నిద్రించేందుకు వెళ్లడం వల్ల దొంగతనాలు జరుగుతాయి. ఇలాంటి ఘటనలు తగ్గించేందుకు ఏపీ రాష్ట్ర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 

ఇళ్లకు తాళం వేసుకుని ఊరికి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని  పోలీసులు కోరుతున్నారు. అలా తెలిపిన వారి ఇళ్లలో ‘లాక్డ్‌ హౌస్‌ మోనిటరింగ్‌ సిస్టమ్‌’ను అమర్చి విలువైన వస్తువులు ఉండే చోట సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తారు.

ఇవి వైఫై ద్వారా పనిచేస్తాయి. వాటిని సెల్‌ఫోన్‌కు, కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానిస్తారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే కెమేరాకు ఉన్న సెన్సర్లు స్పందిస్తాయి. నిందితుల దృశ్యాలను రికార్డు చేస్తాయి. దీంతోపాటు పోలీసులకు తక్షణమే సమాచారం అందుతుంది. ఈ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ ద్వారా దొంగలను ఆయా ప్రాంతాల్లోనే పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. ఈ యాప్‌‌ను దశలవారీగా ఇతర రాష్ట్రాలలో కూడా అమలుచేస్తారు. మీరు ఊరెళుతున్నారా అయితే ఒకసారి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లండి. మీ ఇల్లు సేఫ్. 

Image result for locked house monitoring system

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle