newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘వూక్‌ ఛార్జింగ్‌’కి అన్నయ్య వస్తున్నాడు..

14-09-201914-09-2019 06:59:08 IST
Updated On 14-09-2019 07:00:30 ISTUpdated On 14-09-20192019-09-14T01:29:08.785Z14-09-2019 2019-09-14T01:28:49.561Z - 2019-09-14T01:30:30.238Z - 14-09-2019

‘వూక్‌ ఛార్జింగ్‌’కి అన్నయ్య వస్తున్నాడు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జియో వచ్చాక మొబైళ్లలో వీడియోలు చూడటం ఎక్కువైంది. అందుకే కొత్త మొబైల్‌ మార్కెట్‌లోకి వచ్చింది అనగానే... బ్యాటరీ ఎంత, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉందా అనే అడుగుతున్నారు. అందుకే మొబైల్‌ కంపెనీలు కూడా వీటి మీదే దృష్టిపెడుతున్నాయి. 4000 ఎంఏహెచ్‌, 5000 ఎంఏహెచ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తోనే మొబైళ్లను లాంచ్‌ చేయడానికి ఇష్టపడుతున్నాయి. 15 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో మొదలైన ఈ స్టైల్‌ 100 W కు చేరింది. త్వరలో 100 W ఫాస్ట్‌  ఛార్జింగ్‌తో ఓ మొబైల్‌ తీసుకురానున్నట్లు షావోమీ చెప్పింది కూడా. అయితే దానికంటే ముందే ఒప్పో మరో మొబైల్‌ను తీసుకొస్తోంది. అది వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్‌ అయ్యే మొబైల్‌గా పేరుగాంచుతుంది. 

ఒప్పో నుంచి త్వరలో రాబోయే రెనో సిరీస్‌ మొబైళ్లలో ఈ కొత్త ఛార్జింగ్‌ సాంకేతికత ఉండబోతోంది. ఇటీవల రెనో సిరీస్‌లో మూడు మొబైళ్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా త్వరలో ‘రెనో ఏస్‌’ మోడల్‌ రాబోతోంది. ఇందులో ఈ బెస్ట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించి టీజింగ్‌ ప్రకటనలు కూడా వచ్చాయి. పుకార్లు ఆధారంగా చూస్తే రెనో ఏస్‌లో 65 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సాంకేతికత ఉండబోతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే అక్టోబర్‌లో ఈ ఫోన్‌ విడుదల అవ్వొచ్చు. అప్పుడు  ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్‌ సదుపాయం కలిగిన ఫోన్‌గా రెనో ఏస్‌ నిలుస్తుంది. 

ఒప్పో ఆర్‌17 ప్రో ఫోన్‌ను 50W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఇదే  ఫాస్టెస్ట్‌  ఛార్జింగ్‌ మొబైల్‌. మరోవైపు ఇతర సంస్థలు 45W వరకు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. దీంతో న్‌ బ్యాటరీని వేగంగా ఛార్జ్‌ చేయొచ్చు. ఇప్పుడు రెనో ఏస్‌తో కొత్తగా తీసుకొస్తున్న ఛార్జింగ్‌ టెక్నాలజీనిసూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ అని పిలుస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Image result for oppo r17 pro

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle