newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వీవో ఎస్ 1-పాప్ అప్ సెల్ఫీ కెమేరా ఫోన్

08-05-201908-05-2019 11:25:44 IST
2019-05-08T05:55:44.170Z08-05-2019 2019-05-08T05:55:28.344Z - - 17-04-2021

వీవో ఎస్ 1-పాప్ అప్ సెల్ఫీ కెమేరా ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్ కంపెనీలు ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతాయి. ఒక కంపెనీ ఓ కొత్త ఫీచ‌ర్ తీసుకువ‌చ్చిందంటే.. ఆ ఫీచ‌ర్ యూజ‌ర్లను ఆక‌ట్టుకుందంటే చాలు మిగ‌తా కంపెనీలు కూడా అటువంటి ఫీచ‌ర్‌నే తీసుకువ‌చ్చేస్తాయి. ప్రస్తుతం పాప్ అప్ కెమెరాల ట్రెండ్ న‌డుస్తోంది. దీంతో కంపెనీల‌న్నీ ఈ పాప్ అప్ కెమెరాల‌తో త‌మ ఫోన్లను విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో స‌రికొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్ లోకి విడుద‌ల చేసింది. వీవో ఎస్‌1 ప్రో పేరుతో ఈ మోడ‌ల్‌ను లాంచ్ చేసింది. 32 మెగా పిక్సల్‌ పాప్ అప్ సెల్ఫీ కెమెరా, 48+8+5 మెగా పిక్సల్ రియ‌ర్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేక‌త‌లు.

ప్రస్తుతం బ్లూ, రెడ్ క‌ల‌ర్‌ల‌లో ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఇప్పటికే భార‌త మార్కెట్ లో విడుద‌ల చేసిన వీవో 15 ప్రోలో ఉన్న ఫీచ‌ర్లన్నీ ఈ ఫోన్ లోనూ ఉన్నాయి. 6 జీబీ, 8 జీబీ రామ్‌ల‌తో, 128 జీబీ, 256 జీబీ స్టోరేజీతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ చేశారు. భార‌త మార్కెట్‌లో ఈ మొబైల్ ధ‌ర రూ.27,500 ఉండే అవ‌కాశం ఉంది.

వీవో ఎస్‌1 ప్రో ప్రత్యేక‌త‌లు:

6.39 అంగుళాల సూప‌ర్ అమ‌లాడ్‌ డిస్ల్పే

స్నాప్ డ్రాగ‌న్ 675 ఎస్ఓసీ ప్రాసెస‌ర్

ఆండ్రాయిడ్ 9 ఆప‌రేటింగ్ సిస్టమ్

6 జీబీ, 8 జీబీ రామ్

32 ఎంపీ పాప్ అప్ సెల్ఫీ కెమెరా

48 + 8 + 5 ఎంపీ రియ‌ర్ కెమెరా

3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle