newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

వీయూ 4కె స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ధర

19-03-202019-03-2020 18:14:05 IST
Updated On 19-03-2020 18:14:02 ISTUpdated On 19-03-20202020-03-19T12:44:05.665Z19-03-2020 2020-03-19T12:41:07.072Z - 2020-03-19T12:44:02.934Z - 19-03-2020

వీయూ 4కె స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ధర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజుకో కొత్త మోడల్ టీవీలు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. తాజాగా టెలివిజన్‌ సంస్థ వీయు లేటెస్ట్ టెక్నాలజీ టీవీలు విడుదల చేసింది. టెలివిజన్‌ పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన వీయు సరికొత్త  ఫీచర్లతో ప్రీమియం వు 4కె టీవీని ఆవిష్కరించింది. అందరికీ 4కె టీవీ సేవలు అందించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించింది ఆ సంస్థ. 4కె టీవీ శ్రేణిలో మూడు రకాల సైజులు లభ్యమవుతున్నాయి.  43 అంగుళాలు, 50 అంగుళాలతోపాటు 55 అంగుళాలు సైజుల్లో వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.

గత పదేళ్ళుగా వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా సేవలు అందిస్తున్నామని సంస్థ సీఈవో దేవితా సరాఫ్‌ అన్నారు. 4కె నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని ఆమె అన్నారు. విలాసవంతమైన టీవీలను సరసమైన ధరలకు అందించడం తమ ప్రత్యేకత వుందన్నారు. ఆన్ లైన్లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వినియోగదారులకు ఈ టీవీ అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999. 

వీయూ ప్రీమియం 4కె టీవీ ఫీచర్లు

* హెచ్ డీఆర్ 10

*30వాట్స్ నోయిస్ కాన్సిలేషన్ 

 

*విర్చువల్ సరౌండ్ టెక్నాలజీ 

* బెజల్‌-లెస్‌ డిజైన్‌, వీఓడీ అప్‌ స్కేలర్‌

* క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 16జీబీ స్టోరేజ్‌తోపాటు 2జీబీ ర్యామ్‌

* ఆండ్రాయిడ్‌ 9.0

* క్రికెట్‌ మోడ్‌ 

* గూగుల్‌ క్రోమ్‌క్యాస్ట్‌, వైఫై, బ్లూటూత్‌ 5.0

* హెచ్‌డిఎమ్‌ఐ సీఈసీ, వాయిస్‌ సెర్చ్‌

* గూగుల్‌ అసిస్టెన్స్‌ కనెక్టివిటీ 

* ప్లేస్టోర్‌, నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో 

*ఏ ప్లస్‌ గ్రేడ్‌ ప్యానెల్‌ 400ప్లస్‌ నిట్స్‌ బ్రైట్‌ నెస్‌

* డాల్బీ విజన్‌, హెచ్‌ఆర్డీ 10 సపోర్ట్‌ 

* 30 వాట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ స్పీకర్లు

* డాల్బీ ఆడియో, డీటీఎస్‌ వర్ట్యువల్‌ ఎక్స్‌ సరౌండ్‌ సౌండ్‌ టెక్నాలజీ 

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

   6 hours ago


సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

   8 hours ago


నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

   07-04-2020


ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

   07-04-2020


వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

   05-04-2020


క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

   04-04-2020


కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

   03-04-2020


కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

   02-04-2020


కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

   02-04-2020


హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

   01-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle