newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వీడియో కాన్ఫరెన్స్‌‌కు ... గూగుల్ మీట్

24-04-202024-04-2020 08:48:02 IST
Updated On 24-04-2020 09:45:43 ISTUpdated On 24-04-20202020-04-24T03:18:02.928Z24-04-2020 2020-04-24T03:17:55.458Z - 2020-04-24T04:15:43.710Z - 24-04-2020

వీడియో కాన్ఫరెన్స్‌‌కు ... గూగుల్ మీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే కరోనా కష్టకాలం. వర్క్ ఫ్రం హోంలో వున్న ఉద్యోగులకు వివిధ రకాల ఆదేశాలు ఇవ్వడానికి వీడియో కాన్ఫరెన్స్ లు మామూలైపోయాయి. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఆదేశాలు జారీచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లకు బాగా పాపులారిటీ వచ్చింది. వీడియో కాన్ఫరెన్సులలో ఇప్పటికే టాప్ ప్లేసులో వున్న జూమ్‌ యాప్‌ అంతగా శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో దానికి ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది. గూగుల్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. తన హ్యాంగ్‌ అవుట్‌ మీట్‌ను గూగుల్‌ మీట్‌గా మార్చి తీసుకొచ్చింది. ఇందులో కొత్త సదుపాయాలను జోడించడం విశేషం. 

గూగుల్‌ మీట్‌లో ఇప్పటివరకు ఒక స్క్రీన్‌లో కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 16కి పెంచారు. వీడియోలో మాట్లాడేటప్పుడు మీరున్న ప్రదేశంలో లైటింగ్‌ కండిషన్‌ సరిగా లేకున్నా ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా అవతలివారికి వీడియో స్పష్టంగా కనిపించే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొబైల్‌ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

మీటింగ్స్‌లో వీడియో, ఆడియో కంటెంట్‌ను ఇతరులకు షేర్‌ చేసుకునేందుకు వీలుగా ‘ప్రెజెంట్‌ ఏ క్రోమ్‌ ట్యాబ్‌’ సదుపాయం తీసుకొచ్చారు. జూమ్‌లో మొత్తం బ్రౌజర్‌ షేర్‌ అవుతుంది. దీంతో పాటు నాయిస్‌ కాన్సిలేషన్‌ సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నారు. జూమ్ యాప్ కంటే గూగుల్ మీట్ ప్రయోజనకరంగా వుంటుందని అంటున్నారు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   11 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle