newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వివో బడ్జెట్ రేంజ్ ఎస్ 1ప్రొ స్మార్ట్ ఫోన్

07-01-202007-01-2020 12:34:09 IST
2020-01-07T07:04:09.844Z07-01-2020 2020-01-07T07:04:08.009Z - - 09-07-2020

వివో బడ్జెట్ రేంజ్ ఎస్ 1ప్రొ స్మార్ట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివో ఈమధ్యకాలంలో అత్యాధునిక టెక్నాలజీ ఫోన్లను విడుదలచేస్తోంది. తాజాగా వివో సరికొత్త  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది. మిడ్-బడ్జెట్ రేంజ్‌లో ఎస్ 1 ప్రొ విడుదలైంది. ఎస్‌  సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఈ ఫోన్ పై వివిధ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్ ధర రూ. 19,990. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా అన్ని ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంది.

ఈ మోడల్స్ లో వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ప్రారంభం సందర్భంగా జనవరి 31 వరకు వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయంతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్‌బ్యాక్‌, జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్‌ అందిస్తోంది. 

వివో ఎస్‌ 1 ప్రొ స్పెసిఫికేషన్లు:

* 6.39 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

* 2340 X 1080  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

* క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 665 సాక్‌

* 48+8+2+2  ఎంపీ రియర్‌ కెమెరా

* 32 ఎంపీ సెల్ఫీ కెమెరా

* 8 జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌

* 4500 ఎంఏహచ్‌ బ్యాటరీ

* ధర 19,990 

సియట్ ఎన్ 95 మాస్క్.. గోసేఫ్

సియట్ ఎన్ 95 మాస్క్.. గోసేఫ్

   18 hours ago


భారత్ బాటలో అమెరికా.. టిక్ టాక్ పై నిషేధం వైపు అడుగులు

భారత్ బాటలో అమెరికా.. టిక్ టాక్ పై నిషేధం వైపు అడుగులు

   07-07-2020


టిక్ టాక్ ప్రొ పేరుతో సైబర్ నేరగాళ్ళ వల.. తస్మాత్ జాగ్రత్త!

టిక్ టాక్ ప్రొ పేరుతో సైబర్ నేరగాళ్ళ వల.. తస్మాత్ జాగ్రత్త!

   06-07-2020


టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle