newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

వివో కస్టమర్లకు బంపరాఫర్.. భారీగా ధర తగ్గింపు

29-07-202029-07-2020 20:05:36 IST
2020-07-29T14:35:36.217Z29-07-2020 2020-07-29T14:35:11.796Z - - 27-11-2020

వివో కస్టమర్లకు బంపరాఫర్.. భారీగా ధర తగ్గింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ మేకర్‌ వివో..వివో వీ19 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది.  భారత్‌లో ఫోన్‌పై ఏకంగా రూ.4వేలు తగ్గించింది.  మార్కెట్లోకి రిలీజ్‌ చేసిన రెండు నెలల్లోనే ధర తగ్గించడం గమనార్హం. వివో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌,  8GB ర్యామ్‌  + 256GB స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 128జీబీ స్టోరేజ్‌ మోడల్‌పై రూ.3వేలు, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ.4వేలు తగ్గించినట్లు  వివో ప్రకటించింది.  ఫోన్లు లాంచ్‌ చేసినప్పుడు  వీటి ధర రూ.27,990,  రూ.31,990గా ఉంది.  ప్రస్తుతం రెండు మోడళ్లు  కూడా రూ. 24,990, రూ.27,990లకే వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.  

ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో చాలా సరసమైన ధరల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వివో V19 స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేరియంట్లలో మే నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలు, వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్ మరియు ఇతర ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా వర్తిస్తుంది.

స్పెసిఫికేషన్లు

* వివో V19 స్మార్ట్‌ఫోన్ 48MP AI- క్వాడ్-రియర్ కెమెరా సెటప్

* రియర్ కెమెరా సెట్-అప్ 48MP ప్రైమరీ సెన్సార్‌

* 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ 

* వివో V19 స్మార్ట్‌ఫోన్ AI సూపర్ నైట్ మోడ్ ఫీచర్

* వివో V19 స్మార్ట్‌ఫోన్‌ షట్టర్ బటన్‌

* ఉత్తమమయిన 'డ్యూయల్ ఐవ్యూ డిస్ ప్లే

* 6.44-అంగుళాల LIV సూపర్ అమోలేడ్ FHD + స్క్రీన్

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 AIE SoC తో రన్ 

* ఆక్టా-కోర్ చిప్‌సెట్ 8GB RAM

* 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌

* 4,500ఎంఎహెచ్ బ్యాటరీ

* 33W వివో ఫ్లాష్‌చార్జ్ 2.0 టెక్నాలజీ .. 30 నిమిషాల్లో 0శాతం నుండి 54శాతం వరకు ఛార్జింగ్ 

 

 

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

   17 hours ago


యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

   21 hours ago


మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   25-11-2020


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


4 యాప్స్ తీసిన  గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

4 యాప్స్ తీసిన గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

   18-11-2020


ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

   16-11-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle