newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విమెన్ సేఫ్టీ కోసం గూగుల్ నయా ఐడియా

12-12-201912-12-2019 18:04:12 IST
2019-12-12T12:34:12.154Z12-12-2019 2019-12-12T12:33:54.626Z - - 11-04-2021

విమెన్ సేఫ్టీ కోసం గూగుల్ నయా ఐడియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తూ వుంటుంది. తాజాగా మహిళలపై దాడులు, హత్యాచారాల నేపథ్యంలో సరికొత్త టెక్నిక్  తీసుకువచ్చింది. చీకటి వున్న ప్రాంతాలను గుర్తించే మ్యాప్స్ సేవలు ప్రారంభించింది. ఇది పూర్తిగా మహిళలకు రక్షణ కల్పించడం కోసమే అంటోంది గూగుల్.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇండియాలో గూగుల్ మ్యాప్స్ సేవలు లభిస్తున్నాయి. ఇప్పటికే తమకు తెలియని ప్రాంతాలను మ్యాప్స్ ద్వారా గుర్తించే అవకాశం కల్పించింది. అలాగే లొకేషన్ మ్యాప్స్ తో ప్రయాణం మరింత సులువుగా మానింది. గూగుల్ మ్యాప్స్ లో మరో మంచి అప్ డేట్ ను కస్టమర్ల ముందుకు తీసుకుని వచ్చింది. మహిళలకు రక్షణగా ఉండటం, ముఖ్యంగా రాత్రిళ్లు ప్రయాణం చేసే వారు క్షేమంగా తమ గమ్యానికి చేరేందుకు ఇది ఉద్దేశించింది.

మనం వెళ్లే ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా తెలియచేస్తే అక్కడ ఉండే వీధులను ముందే గుర్తించి అక్కడ వెలుతురు వుందో లేదో చెబుతుంది. దీంతో చీకటిగా ఉన్న ప్రాంతాలను తెలుసుకుని, ఆ దిశగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. గూగుల్ లో ‘లైటింగ్’ పేరిట ఈ అప్ డేట్ ను ఎక్స్ డీఏ డెవలపర్స్ అభివృద్ధి చేసిందని, వీధి లైట్లు వెలుగుతున్న ప్రాంతాలను ఇది గుర్తించి, మ్యాప్స్ లో చూపుతుందని గూగుల్ చెబుతోంది. 

లైట్లు ఉన్న వీధులు పసుపు రంగులో కనిపిస్తుంటాయి. గూగుల్ మ్యాప్స్ బీటా వర్షన్ ను అప్ డేట్ చేసుకుంటే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ అప్ డేట్ ను పైలట్ ప్రాజెక్టుగా ఇండియాలో ప్రారంభించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిగతా ప్రాంతాలకు దీనిని విస్తరిస్తామని గూగుల్ చెబుతోంది. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle