newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విద్యార్ధులకు గూగుల్ గుడ్ న్యూస్

11-05-202011-05-2020 20:21:40 IST
Updated On 12-05-2020 08:13:45 ISTUpdated On 12-05-20202020-05-11T14:51:40.111Z11-05-2020 2020-05-11T14:51:29.349Z - 2020-05-12T02:43:45.858Z - 12-05-2020

 విద్యార్ధులకు గూగుల్ గుడ్ న్యూస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సెర్జింజన్ దిగ్గజం గూగుల్ నుంచి విద్యార్థులకు సరికొత్త లెర్నింగ్ యాప్...బోలో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా విద్యార్థులు మరింత బాగా చదివేందుకు, హోంవర్క్‌‌లో సాయపడేందుకు అవకాశం ఉంటుంది. బోలో యాప్ పరిధిని మరింతగా విస్తరిస్తున్నట్టు గూగుల్‌‌ తెలిపింది. ఈ స్పీచ్‌‌ ఆధారిత యాప్‌‌ ఇక నుంచి బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా పుస్తకాలను చదవడం కూడా నేర్పుతుంది. అంతేకాదు ఈ యాప్ ద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లీష్ భాషలను సులభంగా నేర్చుకునే వీలుంటుంది. 

ఈ యాప్‌లోని దియా అనే యానిమేటెడ్ కారక్టర్ పిల్లలకు కథలు చెప్పడంతో పాటు, మాటలు నేర్పుతుంది. అంతేకాదు ఈ యాప్ ద్వారా తల్లిదండ్రులకు కూడా సూచనలు చేస్తుంది. ఇందులోని వర్డ్ గేమ్స్ ఫన్నీగా ఉంటాయి. బోలో యాప్ ద్వారా పిల్లల ప్రోగ్రెస్ ను కూడా తల్లిదండ్రులు పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండానే పనిచేయడం బోలో యాప్ ప్రత్యేకత, స్పీచ్ రికగ్నేషన్, టెక్ట్స్ టు స్పీచ్ టెక్నాలజీ ఈ యాప్ లో ప్రత్యేక ఫీచర్ అని చెప్పవచ్చు.  ఈ యాప్ విద్యార్దులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా తీర్చిదిద్దింది. 

గూగుల్ బోలో యాప్‌ను యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్ సహాయంతో ఈ యాప్ ను ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా వినియోగించనున్నారు. ముఖ్యంగా ఉన్నావ్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దీని ద్వారా బోలో యాప్ పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందని గూగుల్ ధీమా వ్యక్తంచేసింది. ఈ యాప్ లో రీడింగ్ మెటీరియల్ క్యాటలాగ్ కూడా ఉన్నాయి. బోలో యాప్ లక్షలాదిమందికి చేరువ కావడం ఖాయంగా చెబుతోంది గూగుల్. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle