విండోస్ ఫోన్లలో ఇక వాట్సప్ బంద్
10-05-201910-05-2019 08:36:18 IST
2019-05-10T03:06:18.107Z10-05-2019 2019-05-10T03:05:36.964Z - - 14-04-2021

విండోస్ ఫోన్ లో వాట్సాప్ ఇకపై పనిచేయదు. విండోస్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు మెసేంజర్ యాప్ సంస్థ ఇటీవల ప్రకటించింది. డిసెంబర్ 31, 2019 నుంచి విండోస్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయంతో... విండోస్ 10 మొబైల్ డివైజ్ లకు డిసెంబర్ నెలతో వాట్సాప్ సపోర్ట్ ఎండ్ అవుతుందని మెసేంజర్ సంస్థ ప్రకటనలో తెలిపింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు.. వాట్సాప్ నుంచి ఎలాంటి డెవలప్ మెంట్స్ ఉండబోవని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. పాత ఆపరేటింగ్ సిస్టమ్, వాడుక లేని ఓఎస్ లకు వాట్సాప్ సంస్థ క్రమంగా తమ సపోర్ట్ ను నిలిపివేస్తోంది. అలాగే నోకియా సింబాయన్ ఎస్60, నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10 అపరేటింగ్ సిస్టమ్ లకు వాట్సాప్ సంస్థ తమ సపోర్ట్ ను నిలిపివేసింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా