newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్ లో కొత్త ఫీచ‌ర్లు ఇవే..!

20-05-201920-05-2019 11:37:31 IST
2019-05-20T06:07:31.864Z20-05-2019 2019-05-20T06:07:29.396Z - - 17-04-2021

వాట్సాప్ లో కొత్త ఫీచ‌ర్లు ఇవే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటిక‌ప్పుడు అనేక మార్పులు తీసుకొని వ‌స్తోంది. వినియోగ‌దారుల సౌల‌భ్యం, వారి అభిరుచికి త‌గ్గట్లుగా యాప్‌లో ఎక్స్‌ట్రా ఫీచ‌ర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల ప‌లు ఫీచ‌ర్లను తీసుకువ‌స్తోంది వాట్సాప్. ఈ ఫీచ‌ర్ల ద్వారా వినియోగ‌దారులకు వాట్సాప్ మ‌రింత ద‌గ్గర‌య్యే అవ‌కాశం ఉంది. కొత్త ఫీచ‌ర్లలో కొన్ని ఇంకా ప‌రీక్ష ద‌శ‌లో ఉండ‌గా మ‌రికొన్ని ఇప్పటికే అందుబాటులోకి వ‌చ్చేశాయి.

ప్రొఫైల్ ఫోటోలు సేవ్ చేయ‌లేరు

ఇంత‌కాలం వాట్సాప్ లో మ‌న ప్రొఫైల్ ఫోటోల‌ను ఎవ‌రైనా వారి ఫోన్లలో సేవ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇది మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా ఇబ్బంది. దీంతో ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవాలంటే ఆలోచించాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆ స‌మస్యను వాట్సాప్ ప‌రిష్కరించింది. ఇక నుంచి వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటోను ఇత‌రులు వారి ఫోన్లలో సేవ్ చేసుకునే అవ‌కాశాన్ని తొల‌గించ‌నుంది.

ఇన్ యాప్ బ్రౌజింగ్‌

ఇంత‌కాలం వాట్సాప్ లో షేర్ చేసిన లింక్ ల‌ను గూగుల్ క్రోమ్ లేదా ఒపేరా వంటి బ్రౌజింగ్ యాప్ ల ద్వారా ఓపెన్ చేయాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఇన్ యాప్ బ్రౌజింగ్ ఫీచ‌ర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ఈ ఫీచ‌ర్ ద్వారా వాట్సాప్ లో వ‌చ్చిన లింక్ ను క్రోమ్‌, ఒపెరాతో ప‌నిలేకుండా వాట్సాప్ లోనే ఓపెన్ చేసి బ్రౌజ్ చేయ‌వ‌చ్చు. ఇప్పటికే యూట్యూబ్ వీడియోలు ఇలా చూసే స‌దుపాయాన్ని వాట్సాప్ క‌ల్పించింది.

రాత్రి వేళ‌ల్లో ఛాటింగ్ ఈజీ

రాత్రి వేళ‌ల్లో ఛాటింగ్ చేసే వారి సౌల‌భ్యం కోసం వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చే ప‌నిలో ఉంది. నైట్ మోడ్ పేరుతో వ‌స్తున్న ఈ ఫీచ‌ర్ ను ఉప‌యోగించుకుంటే రాత్రి వేళ వాట్సాప్ స్క్రీన్ డార్క్ గ్రే క‌ల‌ర్ లోకి మారిపోతోంది. దీంతో క‌ళ్లకు కూడా ఎఫెక్ట్ ఉండ‌దు. ఈ ఫీచ‌ర్ ప్రస్తుతం ప‌రీక్ష ద‌శ‌లో ఉంది. త్వర‌లోనే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి  రావ‌చ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle