newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్‌ చాట్‌ బ్యాక్ అప్‌ రక్షణ ఇక చాలా సులభం..

05-03-202005-03-2020 10:08:21 IST
2020-03-05T04:38:21.344Z05-03-2020 2020-03-05T04:38:19.456Z - - 20-04-2021

వాట్సాప్‌ చాట్‌ బ్యాక్ అప్‌ రక్షణ ఇక చాలా సులభం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ని యూజర్లందరికీ వాట్సాప్‌ మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్‌ను జోడిస్తోంది. 

ఇకపై వాట్సాప్‌ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్‌ బ్యాక్ అప్‌ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్‌ బ్యాక్ అప్స్‌ అనే ఫీచర్‌ పేరుతో న్యూ అప్‌డేట్‌ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

ప్రస్తుతం ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు మారిన క్రమంలో వాట్సాప్‌ చాట్స్‌ను కలిగి ఉండటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు మాత్రం తమ చాట్‌ బ్యాక్ అప్‌ను ఎన్‌క్రిప్టెడ్‌ ఫామ్‌లో సేవ్‌ చేసుకోగలుగుతున్నారు. 

ఇకపై యూజర్లు ఇప్పుడు తమ ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13 ఫోన్లలో డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌కు మళ‍్లగానే ఆటోమేటిక్‌గా డార్క్‌ మోడ్‌ థీమ్‌ ఆన్‌ అవుతుంది. గత కొంతకాలంగా వాట్సాప్‌ పరీక్షిస్తున్న ఈ ఫీచర్‌ తాజాగా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. 

అయితే వాట్సాప్ అధికారికంగా ఇంకా దీనిపై ప్రకటించలేదు. గూగుల్ ప్లే బేటా ప్రోగ్రాం ద్వారా మాత్రమే దీన్ని అప్డేట్ చేసింది.

ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉంది. ఇది ఎండ్ టు ఎండ్ యూజర్లకు అందుబాటులోకి రాలేదు. రాబోయే రోజుల్లో దీనిగురించిన మరిన్ని వివరాలను తెలుసుకుంటాం.

WhatsApp chats

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle