newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్‌లో మరో 6 కొత్త ఫీచర్లు

13-12-201813-12-2018 18:17:21 IST
Updated On 13-12-2018 18:16:53 ISTUpdated On 13-12-20182018-12-13T12:47:21.466Z13-12-2018 2018-12-13T12:46:53.269Z - 2018-12-13T12:46:53.272Z - 13-12-2018

వాట్సాప్‌లో మరో 6 కొత్త ఫీచర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మానవుని జీవితంలో మొబైల్ ఫోన్ ఎంత అనివార్యం అయ్యిందో... వాట్సాప్ కూడా అంతే అలవాటు అయిపోయింది. మెసేజ్, వాయిస్ మెసేజ్, ఆడియో - వీడియో వంటి బృహత్తర సౌకర్యాలున్నాయి కాబట్టి మెసేజింగ్ రంగంలో ఈ యాప్ తొలిస్థానంలో దూసుకుపోతోంది. దీంతో వినియోగదారుల్ని మరింత ఆకర్షించేందుకు ఈ యాప్ మరిన్ని సరికొత్త ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అవేమిటంటే...

1. వాట్సాప్ డార్క్ మోడ్ : ‘WA Beta Info’ రిపోర్ట్ ప్రకారం ఈ ఫీచర్ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా బ్యాటరీ సేవ్, డిస్‌ప్లే మార్పులు చేసుకోవచ్చు.
2. వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ : ఇది ఇప్పటికే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై ఉంది. దీన్ని మరింత అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. మనకు వాయిస్ మెసేజ్ రాగానే... ఆటోమోటిగ్గా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. మెసేజ్ ప్లే అవుతున్న సమయంలో షార్ట్ సౌండ్ అలర్డ్ వస్తుంది.
3. గ్రూప్ కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ : గ్రూప్ మెసేజ్‌లు చేసుకుంటున్నట్లుగానే ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ ఛాట్ బాక్సులో కుడి భాగంలో ఉంటుంది.
4. మల్టి షేర్ ప్రివ్యూ : యూజర్లు ఇంతకుముందు పంపిన, ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌ల ప్రివ్యూను చూడవచ్చు. అయితే ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
5. వెకేషన్ మోడ్ : పనికిరాని మెసేజ్‌లు డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నారు. ఇది వాట్సాప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లో ఉంటుంది.
6. గ్రూప్ చాట్‌లో ప్రైవేట్ రిప్లై : గ్రూప్ చాట్‌లో బయటకు రాకుండానే ఎవరైనా ఒకరికి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న ఈ వాట్సాప్... ఇప్పుడు తాజాగా రానున్న 6 ఫీచర్లతో మరింత దూకుడు ప్రదర్శించడం ఖాయం! వినియోగదారుల అభ్యర్థన మేరకే ఈ సరికొత్త ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle