newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ మీకు తెలుసా?

17-01-202017-01-2020 15:32:49 IST
2020-01-17T10:02:49.205Z17-01-2020 2020-01-17T10:02:46.533Z - - 23-04-2021

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ మీకు తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజుల్లో వాట్సాప్ లేని ఫోన్లు లేవనే చెప్పాలి. లక్షలాదిమంది రోజూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటూ వుంటారు. రోజుకో కొత్త ఫీచర్ వాట్సాప్ లో సందడి చేస్తోంది. తాజాగా వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం పంపిన మెసేజ్ ను మనకు కావాల్సిన టైంలో దూరం చేయవచ్చు. ఈ మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో కూడా మీచేతుల్లోనే వుంది. 

అందుకోసం మీరు చేయాల్సింది చాలా సింపుల్. స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసం లేదు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా ఆ సమయానికి అదే ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. గంట, ఒక రోజు, వారం, సంవత్సరం ఇలా ఏ సమయానికి డిలిట్ చేయాలో సెలక్ట్ చేసి పెడితే సరిపోతుంది. ఆ సమయానికి అదే డిలిట్ అవుతుంది. దీనివల్ల మీకు ఎంతో సమయం ఆదా అవుతుంది. 

ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులోకి రావాలంటే మాత్రం కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అప్ డేట్ బీటా యూజర్లకు మాత్రమే లభిస్తుంది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మిగిలిన యూజర్లు ఈ ఫీచర్ ప్రయోజనాలను పొందవచ్చు. వాట్సాప్‌ లో ఇప్పటికే డిలీట్ ఫర్ ఎవ్విరివన్ అనే ఫీచర్ ఉంది కాని దీనికంటే ఇది ఉత్తమమయినదిగా చెబుతున్నారు.  వాట్సాప్ ముందుముందు ఇంకెన్ని ఫీచర్లు తెస్తుందోనని యూజర్లు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   20 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle