వన్ ప్లస్ 7ఫోన్.. అదిరిపోయే 3కెమేరాలు
29-03-201929-03-2019 09:04:55 IST
2019-03-29T03:34:55.888Z29-03-2019 2019-03-29T03:34:49.295Z - - 11-04-2021

వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. వన్ ప్లస్ 7 ఫోన్లో ప్రత్యేకతలు ఏమిటంటే ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ వెనుకవైపు ఏకంగా మూడు కెమేరాలు వుండడమే. ఈ అరుదైన కెమేరా ఫోన్ వివో వీ15 ఫోన్ కి పోటీ అవుతుందంటున్నారు టెక్ నిపుణులు. ఈ వన్ ప్లస్ ఫోన్ భారీ కెమేరాకు తక్కువేం కాదు. ఈ మూడు కెమేరాలతో పాటు ఎల్ఇడి ఫ్లాస్ మోడ్యుల్ కూడా వుంది. పాప్ అప్ సెల్ఫీల కోసం ప్రత్యేక మయిన ఏర్పాటు కూడా వుంది. వన్ ప్లస్ 7 ఫీచర్స్ 1080x2340 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ వీ9.0(pie) ఆక్టాకోర్ 2.84 మెగాహెడ్జ్, సింగిల్ కోర్, క్రియో 485+2.42 మెగాహెడ్జ్ 8జీబీ ర్యామ్ 4150 ఎంఏహెచ్ బ్యాటరీ 48 ఎంపీ+20 ఎంపీ+5 ఎంపీ రియర్ కెమేరాలు లైట్ సెన్సార్ గైరో స్కోప్, కంపాస్ 124 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ ఈ స్మార్ట్ మొబైల్ ను వన్ ప్లస్ సంస్థ మే నెలలో విడుదల చేయనుందని సమాచారం.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా